Liger Fandom Tour Photos.. పూరీ, చార్మీ ఎమోషనల్.. ఆలీ, సుమ హల్‌చల్

    By Rajababu A
    | Published: Monday, August 15, 2022, 10:27 [IST]
    Liger Fandom Tour Photos.. పూరీ, చార్మీ ఎమోషనల్.. ఆలీ, సుమ హల్‌చల్
    1/15
    ఇక మా అన్నయ్య ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎప్పుడు వరంగల్ వచ్చినా మమ్మల్ని బాగా చూసుకొంటారు. ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడుతుంటారు. మమ్మల్ని బాగా ప్రేమిస్తారు. అందుకు థ్యాంక్స్. ఈ సినిమా మసాలా మూవీ. ఆగస్టు 25న సినిమా వస్తుంది. థియేటర్‌లో ఈ సినిమాను చూడండి అని పూరీ జగన్నాథ్ స్పీచ్‌ను ముగించారు 
    ఇక మా అన్నయ్య ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎప్పుడు వరంగల్ వచ్చినా మమ్మల్ని బాగా చూసుకొంటారు. ఇంటికి...
    Liger Fandom Tour Photos.. పూరీ, చార్మీ ఎమోషనల్.. ఆలీ, సుమ హల్‌చల్
    2/15
    రామ్ మిర్యాల మాట్లాడుతూ.. కోకా పాట ఒక మైకంలా కమ్ముకుంది. చాలా మంది పంజాబీ బీట్ కి తెలుగు లిరిక్స్ లా వుందని అన్నారు. కానీ ఏం చేస్తాం.. లైగర్ .. సాలా క్రాస్ బ్రీడ్ (నవ్వుతూ). ఈ అవకాశం ఇచ్చిన పూరి, విజయ్, ఛార్మి అందరికీ కృతజ్ఞతలు. ఆగస్ట్ 25 కోసం ఎదురుచూస్తున్నా అని అన్నారు. 
    రామ్ మిర్యాల మాట్లాడుతూ.. కోకా పాట ఒక మైకంలా కమ్ముకుంది. చాలా మంది పంజాబీ బీట్ కి తెలుగు...
    Liger Fandom Tour Photos.. పూరీ, చార్మీ ఎమోషనల్.. ఆలీ, సుమ హల్‌చల్
    3/15
    విష్ నటుడిగా తెలుసు. అతను రియల్ ఫైటర్. ఈ సినిమాలో బ్యాడ్ గాయ్ రోల్ ప్లేయ్ చేశాడు. మా కంపనీ సీఈవో కూడా. విష్ మా బలం అని పూరీ అన్నారు. 
    విష్ నటుడిగా తెలుసు. అతను రియల్ ఫైటర్. ఈ సినిమాలో బ్యాడ్ గాయ్ రోల్ ప్లేయ్ చేశాడు. మా కంపనీ సీఈవో...
    Liger Fandom Tour Photos.. పూరీ, చార్మీ ఎమోషనల్.. ఆలీ, సుమ హల్‌చల్
    4/15
    తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి,  ఎమ్మెల్యే ఆరూరి రమేష్,  ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ , వరంగల్ ఎంపీ పసుమూరి దయాకర్, డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమన్ ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
    తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి,  ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ...
    Liger Fandom Tour Photos.. పూరీ, చార్మీ ఎమోషనల్.. ఆలీ, సుమ హల్‌చల్
    5/15
    వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ .. 'లైగర్’ ఫ్యాన్డమ్ టూర్ కోసం వరంగల్ విచ్చేసిన చిత్ర యూనిట్, అతిధులకు, ప్రేక్షకులకు స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు. లైగర్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు
    వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ .. 'లైగర్’ ఫ్యాన్డమ్ టూర్ కోసం వరంగల్ విచ్చేసిన...
    Liger Fandom Tour Photos.. పూరీ, చార్మీ ఎమోషనల్.. ఆలీ, సుమ హల్‌చల్
    6/15
    పూరి గారు నా గాడ్ ఫాదర్. నా జీవితంలో కలసి క్యారెక్టర్ వున్న గొప్ప మనిషి పూరి గారు. అలీ గారితో పాటు మిగతా నటీనటులు, టెక్నికల్ ఫైర్ తో ఈ సినిమా చేశాం. ఆగస్ట్ 25న ఆగ్ లాగా దేంగే అని నటుడు విష్ అన్నారు 
    పూరి గారు నా గాడ్ ఫాదర్. నా జీవితంలో కలసి క్యారెక్టర్ వున్న గొప్ప మనిషి పూరి గారు. అలీ గారితో...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X