Liger వరంగల్‌లో విజయ్ దేవరకొండ, అనన్య హంగామా.. వరంగల్ ఫ్యాన్ డమ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్

    By Rajababu A
    | Published: Monday, August 15, 2022, 10:10 [IST]
    Liger వరంగల్‌లో విజయ్ దేవరకొండ, అనన్య హంగామా.. వరంగల్ ఫ్యాన్ డమ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
    1/14
    ఆలీతోపాటు సుమ కూడా స్టెప్పులు వేయడంతో స్టేజ్ అంతా దద్దరిల్లింది. ఆలీ డ్యాన్స్ వేస్తున్నంత సేపు ప్రముఖలంతా చప్పట్ల మోత మోగించారు. 
    ఆలీతోపాటు సుమ కూడా స్టెప్పులు వేయడంతో స్టేజ్ అంతా దద్దరిల్లింది. ఆలీ డ్యాన్స్ వేస్తున్నంత...
    Liger వరంగల్‌లో విజయ్ దేవరకొండ, అనన్య హంగామా.. వరంగల్ ఫ్యాన్ డమ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
    2/14
    విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా ప్రేమ. ఇండియా అంతా తిరిగి ఇక్కడికి వచ్చాం. కానీ ఎక్కడ తిరుగుతున్నా ఇక్కడి గురించే ఆలోచన. లైగర్ గురించి ఇక్కడ ఏమనుకుంటున్నారనే ఆలోచన. వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో పెద్ద ఈవెంట్ చేయాలని అనుకున్నాం. వర్షం వలన కుదరలేదు. కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారి ప్రోత్సాహం వలన ఈ ఈవెంట్ ఇక్కడ ఇంత గ్రాండ్ గా జరిగింది.
    విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా ప్రేమ. ఇండియా...
    Liger వరంగల్‌లో విజయ్ దేవరకొండ, అనన్య హంగామా.. వరంగల్ ఫ్యాన్ డమ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
    3/14
    ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'లైగర్’ ఫ్యాన్డమ్ టూర్ కోసం వరంగర్ విచ్చేసిన చిత్ర బృందానికి,  అతిధులకు, ప్రేక్షకులకు స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు. నాకు ఎప్పటి నుండో ఒక సందేహం వుంది. విజయ్ కి ఆరేళ్ళ క్రితం పెళ్లి చూపులు జరుగాయి ? కానీ ఇప్పటికి ఎందుకు పెళ్లి కాలేదు ? (నవ్వుతూ ). విజయ్ ఈ సందేహాన్ని తీర్చాలి'' అన్నారు. 
    ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'లైగర్’ ఫ్యాన్డమ్ టూర్ కోసం వరంగర్ విచ్చేసిన చిత్ర...
    Liger వరంగల్‌లో విజయ్ దేవరకొండ, అనన్య హంగామా.. వరంగల్ ఫ్యాన్ డమ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
    4/14
    డ్యాన్స్ చేసి స్టేజ్ దిగివచ్చిన తర్వాత ఆలీని చార్మీ, పూరీ జగన్నాథ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చప్పట్లతో స్వాగతం పలికి.. గాఢంగా కౌగిలించుకొన్నారు. ప్రస్తుతం ఆలీ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
    డ్యాన్స్ చేసి స్టేజ్ దిగివచ్చిన తర్వాత ఆలీని చార్మీ, పూరీ జగన్నాథ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
    Liger వరంగల్‌లో విజయ్ దేవరకొండ, అనన్య హంగామా.. వరంగల్ ఫ్యాన్ డమ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
    5/14
    యాంకర్ సుమ వేదికపై ఉండగా.. కొనిస్తనే కోక అనే పాటకు డ్యాన్స్ చేస్తానని చెప్పడంతో వేదిక కింద ఉన్న ప్రముఖులంతా ఆశ్చర్యపోయారు. కొనిస్తనే కోక పాటకు ఆలీ వేసిన స్టెప్పులు కేక పుట్టించాయి.
    యాంకర్ సుమ వేదికపై ఉండగా.. కొనిస్తనే కోక అనే పాటకు డ్యాన్స్ చేస్తానని చెప్పడంతో వేదిక కింద ఉన్న...
    Liger వరంగల్‌లో విజయ్ దేవరకొండ, అనన్య హంగామా.. వరంగల్ ఫ్యాన్ డమ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
    6/14
    ఆలీ మాట్లాడుతూ.. వరంగల్ కళలకు పుట్టినిల్లు. సినిమా పరిశ్రమకు ఎంతో మంది కళాకారులు వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ నుంచి వచ్చిన కళాకారులు, నటీనటులంటే చాలా ఇష్టం. ఇప్పుడు తెలంగాణ బిడ్డ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ వస్తున్నది. ఈ ట్రైలర్‌తో దేశవ్యాప్తంగా సంచలనాన్ని పూరీ జగన్నాథ్ రేపాడు అని అన్నాడు. 
    ఆలీ మాట్లాడుతూ.. వరంగల్ కళలకు పుట్టినిల్లు. సినిమా పరిశ్రమకు ఎంతో మంది కళాకారులు వరంగల్ నుంచి...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X