twitter
    bredcrumb

    Macherla Niyojakavargam సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ విజయం జోష్‌లో నితిన్, కృతిశెట్టి

    By Rajababu A
    | Updated: Saturday, August 13, 2022, 18:10 [IST]
    Macherla Niyojakavargam సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ విజయం జోష్‌లో నితిన్, కృతిశెట్టి
    1/12
    మాచర్ల నియోజకవర్గం చిత్రంలో గ్లామర్‌తో ఆకట్టుకొన్న కృతిశెట్టి.. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో తన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. 
    Macherla Niyojakavargam సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ విజయం జోష్‌లో నితిన్, కృతిశెట్టి
    2/12
    మాచర్ల నియోజకవర్గం చిత్ర సక్సెస్ మీట్‌లో మెరిసిన అందాల తార కృతిశెట్టి.. 
    Macherla Niyojakavargam సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ విజయం జోష్‌లో నితిన్, కృతిశెట్టి
    3/12
    మాచర్ల నియోజకవర్గం థ్యాంక్యూ మీట్‌లో  దర్శకుడు ఎస్ఆర్ శేఖర్‌తో హీరోయిన్ కృతిశెట్టి
    Macherla Niyojakavargam సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ విజయం జోష్‌లో నితిన్, కృతిశెట్టి
    4/12
    మాచర్ల నియోజకవర్గం థ్యాంక్యూ మీట్‌లో తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డితో కలిసి హీరో నితిన్
    Macherla Niyojakavargam సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ విజయం జోష్‌లో నితిన్, కృతిశెట్టి
    5/12
    కృతి శెట్టి, డీవోపీ  ప్రసాద్ మురెళ్ళ, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ , అందరూ ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. సాగర్ ఇచ్చిన పాటలు , నేపధ్యం సంగీతం సినిమాలో అద్భుతంగా వున్నాయి. ఇలాంటి సమయంలో ఇంత మంచి ఓపెనింగ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని నితిన్ తెలిపారు. 
    Macherla Niyojakavargam సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ విజయం జోష్‌లో నితిన్, కృతిశెట్టి
    6/12
    మాచర్ల నియోజకవర్గం సినిమా కోసం గొప్పగా సపోర్ట్ చేసిన నితిన్ అన్నకి థాంక్స్. అలాగే నిర్మాతలు సుధాకర్, నిఖితా, దర్శకుడు శేఖర్ గారికి కృతజ్ఞతలు. నా టీం కామేష్ , భార్గవ్, జగన్నాధమ్ , కార్తిక్ కు కృతజ్ఞతలు ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ తెలిపారు
    Macherla Niyojakavargam సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ విజయం జోష్‌లో నితిన్, కృతిశెట్టి
    7/12
    నిర్మాత సుధాకర్ రెడ్డిగారికి కృతజ్ఞతలు. మాకు కావాల్సింది సమకూర్చారు. ఈ అవకాశం ఇచ్చిన  దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల తెలిపారు. 

    Macherla Niyojakavargam సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ విజయం జోష్‌లో నితిన్, కృతిశెట్టి
    8/12
    మాచర్ల నియోజికవర్గంతో నితిన్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమాని థియేటర్ లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్స్ వైజ్ కూడా అద్భుతంగా వుంది. ఈ చిత్రానికి నాకు సపోర్ట్ చేసిన నిర్మాతలకు, టీంకు కృతజ్ఞతలు అని రాజశేఖర్ రెడ్డి తెలిపారు
    Macherla Niyojakavargam సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ విజయం జోష్‌లో నితిన్, కృతిశెట్టి
    9/12
    మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రతి షోకి పాజిటివ్ టాక్ పెరుగుతూనే వుంది. దర్శకుడు శేఖర్,  డీవోపీ ప్రసాద్ మురెళ్ళ, సంగీత దర్శకుడు సాగర్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. సినిమాని ఇంత గొప్ప సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని నిఖిత రెడ్డి తెలిపారు. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X