twitter
    bredcrumb

    HBD Mahesh Babu సూపర్‌స్టార్ పర్సనల్ ఫొటోలు: నమ్రతతో రొమాంటిక్‌గా.. మీరెన్నడూ చూడని పిక్స్ ఇవే!

    By Pichuka Manoj Kumar
    | Updated: Monday, August 9, 2021, 17:32 [IST]
    Tollywood Super Star Mahesh Babu Celebrating His Birthday Today. On The Occasion of This Day.. Lets His Personal and Family Photos. 
    HBD Mahesh Babu సూపర్‌స్టార్ పర్సనల్ ఫొటోలు: నమ్రతతో రొమాంటిక్‌గా.. మీరెన్నడూ చూడని పిక్స్ ఇవే!
    1/15
    నమ్రత శిరోద్కర్‌తో మహేశ్ బాబు దిగిన రొమాంటిక్ ఫొటోలు ఇవి.. సోషల్ మీడియాలో ఇవన్నీ వైరల్ అయ్యాయి
    HBD Mahesh Babu సూపర్‌స్టార్ పర్సనల్ ఫొటోలు: నమ్రతతో రొమాంటిక్‌గా.. మీరెన్నడూ చూడని పిక్స్ ఇవే!
    2/15
    వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య నమ్రతా శిరోద్కర్‌కు లిప్‌లాక్ పెడుతోన్న మహేశ్ బాబు
    HBD Mahesh Babu సూపర్‌స్టార్ పర్సనల్ ఫొటోలు: నమ్రతతో రొమాంటిక్‌గా.. మీరెన్నడూ చూడని పిక్స్ ఇవే!
    3/15
    నమ్రతా శిరోద్కర్ తన బుగ్గపై ముద్దు పెడుతుండగా మురిసిపోతున్న పిన్స్ మహేశ్ బాబు
    HBD Mahesh Babu సూపర్‌స్టార్ పర్సనల్ ఫొటోలు: నమ్రతతో రొమాంటిక్‌గా.. మీరెన్నడూ చూడని పిక్స్ ఇవే!
    4/15
    లైఫ్ పార్ట్‌నర్ నమ్రతా శిరోద్కర్‌ను కౌగిలి బంధించి చిరునవ్వులు చిందిస్తోన్న హ్యాండ్సమ్ హీరో మహేశ్
    HBD Mahesh Babu సూపర్‌స్టార్ పర్సనల్ ఫొటోలు: నమ్రతతో రొమాంటిక్‌గా.. మీరెన్నడూ చూడని పిక్స్ ఇవే!
    5/15
    నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ఫొటోకు ఫోజులిస్తోన్న అమ్మాయిల కలల రాజకుమారుడు మహేశ్ బాబు
    HBD Mahesh Babu సూపర్‌స్టార్ పర్సనల్ ఫొటోలు: నమ్రతతో రొమాంటిక్‌గా.. మీరెన్నడూ చూడని పిక్స్ ఇవే!
    6/15
    వైఫ్ నమ్రతా శిరోద్కర్‌కు ముద్దు పెడుతూ తన ప్రేమను వ్యక్త పరుస్తోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు
    HBD Mahesh Babu సూపర్‌స్టార్ పర్సనల్ ఫొటోలు: నమ్రతతో రొమాంటిక్‌గా.. మీరెన్నడూ చూడని పిక్స్ ఇవే!
    7/15
    నమ్రతా శిరోద్కర్‌తో దిగిన సెల్ఫీలో స్టైలిష్ లుక్‌తో కనిపిస్తోన్న మహేశ్ బాబు. ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది
    HBD Mahesh Babu సూపర్‌స్టార్ పర్సనల్ ఫొటోలు: నమ్రతతో రొమాంటిక్‌గా.. మీరెన్నడూ చూడని పిక్స్ ఇవే!
    8/15
    తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, అన్నయ్య రమేష్ బాబుతో చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తున్నప్పుడు మహేశ్ బాబు దిగిన ఫొటో ఇది
    HBD Mahesh Babu సూపర్‌స్టార్ పర్సనల్ ఫొటోలు: నమ్రతతో రొమాంటిక్‌గా.. మీరెన్నడూ చూడని పిక్స్ ఇవే!
    9/15
    ఇద్దరు పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి ఆటలాడుకుంటూ ఎంజాయ్  చేస్తోన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X