సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది నటీమణులు అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు. ఫాలోయింగ్ పెంచుకోవాలన్న తాపత్రయమో.. సినిమా అవకాశాలను దక్కించుకోవాలన్న కోరిక వల్లో తెలియదు కానీ, కొందరు మాత్రం శృతి మించిన హాట్ షో చేస్తున్నారు. అందులో మలైకా ఒకరు.
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది నటీమణులు అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు....
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే మలైకా అరోరా కొన్ని సినిమాలు చేసింది. కానీ, ఆమెకు గుర్తింపు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో ‘ఛయ్య ఛయ్య..’, ‘అనార్కలీ డిస్కో ఛాలీ’, ‘మున్నీ బద్నామ్’ వంటి ఐటెం సాంగ్స్ పాపులర్ అయింది.
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే మలైకా అరోరా కొన్ని సినిమాలు చేసింది. కానీ, ఆమెకు...
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా తెలుగులో కూడా పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘అతిథి’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’లో స్పెషల్ సాంగ్స్ మాత్రం ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యాయని చెప్పొచ్చు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా తెలుగులో కూడా పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అందులో...
నటిగా, ఐటెం సాంగ్స్ స్పెషలిస్టుగా అవకాశాలు అందుకుంటోన్న సమయంలోనే మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఓ బాబు కూడా జన్మించాడు. ఇక, 2017లో మలైకా వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చింది.
నటిగా, ఐటెం సాంగ్స్ స్పెషలిస్టుగా అవకాశాలు అందుకుంటోన్న సమయంలోనే మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్...
భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత మలైకా అరోరా స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. హాలీడే ట్రిప్పులకు వెళ్లడం.. ఒకే ఇంట్లో ఉండడం వంటివి చేస్తూ హైలైట్ అవుతోంది.
భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత మలైకా అరోరా స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది....
మలైకా అరోరాకు ఐదు పదుల వయసు వచ్చేసింది. అయినప్పటికీ ఈ అమ్మడు యమ స్పీడుగా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోంది. కొన్ని షోలకు జడ్జ్‌గా చేయడం.. ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొనడం వంటివి చేస్తూ రచ్చ చేస్తోంది.
మలైకా అరోరాకు ఐదు పదుల వయసు వచ్చేసింది. అయినప్పటికీ ఈ అమ్మడు యమ స్పీడుగా కెరీర్‌ను ముందుకు...