Malavika Mohanan: హాట్ పోజులతో మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. ఫొటోలు వైరల్!
By Chetupelli Sanjivkumar
| Published: Tuesday, January 10, 2023, 20:48 [IST]
1/15
Malavika Mohanan: హాట్ పోజులతో మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. ఫొటోలు వైరల్! | Malavika Mohanan Latest Photoshoot In Black Dress Goes Viral - FilmiBeat Telugu/photos/feature/malavika-mohanan-latest-photoshoot-in-black-dress-goes-viral-fb86262.html
సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ తాజాగా వదిలిన బ్లాక్ కలర్ డ్రెస్ లో చాలా హాట్ గా పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో కొంటెచూపులు చూస్తూ సోయగాన్ని నెటిజన్ల ముందు పరిచింది. దీంతో యూత్ మనసు దోచుకుంటోంది.
సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ తాజాగా వదిలిన బ్లాక్ కలర్ డ్రెస్ లో చాలా హాట్ గా పోజులిచ్చింది. ఈ...
హాట్ బ్యూటి మాళవిక మోహనన్ మరికొన్ని డ్రెస్ ల్లో షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇలా సోషల్ మీడియాలో హాట్ పిక్స్, పోజులతో కుర్రకారు గుండెల్లో గాయం చేస్తోంది ఈ భామ.
హాట్ బ్యూటి మాళవిక మోహనన్ మరికొన్ని డ్రెస్ ల్లో షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇలా సోషల్...
మాళవిక మోహనన్ తాజాగా వదిలిన ఫొటోల్లో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంది. ఇందులో చాలా వయ్యారంగా పోజులచ్చి తన ఎద అందాలను చూపించి చూపించనట్లుగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
మాళవిక మోహనన్ తాజాగా వదిలిన ఫొటోల్లో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంది. ఇందులో చాలా వయ్యారంగా...
సోషల్ మీడియా వేదికగా మాళవిక మోహనన్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టుస్తోంది. తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది.
సోషల్ మీడియా వేదికగా మాళవిక మోహనన్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ హాట్ ఫొటోలతో కుర్రకారు...