Malavika Mohanan: హాట్ నెస్ కు కేరాఫ్ లా మాళవిక మోహనన్.. అల్ట్రా గ్లామరస్ పిక్స్ వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Sunday, December 25, 2022, 20:35 [IST]
    Malavika Mohanan: హాట్ నెస్ కు కేరాఫ్ లా మాళవిక మోహనన్.. అల్ట్రా గ్లామరస్ పిక్స్ వైరల్
    1/15
    ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ కె.యు మోహనన్ కుమార్తెగా  2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ సినిమాతోసినీ ఇండస్ట్రీకి పరిచయమైంది బ్యూటిఫుల్​ హీరోయిన్​ మాళవిక మోహనన్. 
    ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ కె.యు మోహనన్ కుమార్తెగా  2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ...
    Courtesy: https://www.instagram.com/p/Cmg3T-ls10_/
    Malavika Mohanan: హాట్ నెస్ కు కేరాఫ్ లా మాళవిక మోహనన్.. అల్ట్రా గ్లామరస్ పిక్స్ వైరల్
    2/15
    హాట్ బ్యూటి మాళవిక మోహనన్ మరికొన్ని డ్రెస్ ల్లో షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇలా సోషల్ మీడియాలో హాట్ పిక్స్, పోజులతో కుర్రకారు గుండెల్లో గాయం చేస్తోంది ఈ భామ. 
    హాట్ బ్యూటి మాళవిక మోహనన్ మరికొన్ని డ్రెస్ ల్లో షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇలా సోషల్...
    Courtesy: https://www.instagram.com/p/Cmg3T-ls10_/
    Malavika Mohanan: హాట్ నెస్ కు కేరాఫ్ లా మాళవిక మోహనన్.. అల్ట్రా గ్లామరస్ పిక్స్ వైరల్
    3/15
    సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ తాజాగా వదిలిన యెల్లో కలర్ డ్రెస్ లో చాలా హాట్ గా పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో కొంటెచూపులు చూస్తూ సోయగాన్ని నెటిజన్ల ముందు పరిచింది. దీంతో యూత్ మనసు దోచుకుంటోంది. 
    సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ తాజాగా వదిలిన యెల్లో కలర్ డ్రెస్ లో చాలా హాట్ గా పోజులిచ్చింది. ఈ...
    Courtesy: https://www.instagram.com/p/Cmg3T-ls10_/
    Malavika Mohanan: హాట్ నెస్ కు కేరాఫ్ లా మాళవిక మోహనన్.. అల్ట్రా గ్లామరస్ పిక్స్ వైరల్
    4/15
    మాళవిక మోహనన్ తాజాగా వదిలిన ఫొటోల్లో యెల్లో కలర్ డ్రెస్ వేసుకుంది. ఇందులో చాలా వయ్యారంగా పోజులచ్చి తన ఎద అందాలను చూపించి చూపించనట్లుగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. 
    మాళవిక మోహనన్ తాజాగా వదిలిన ఫొటోల్లో యెల్లో కలర్ డ్రెస్ వేసుకుంది. ఇందులో చాలా వయ్యారంగా...
    Courtesy: https://www.instagram.com/p/Cmg3T-ls10_/
    Malavika Mohanan: హాట్ నెస్ కు కేరాఫ్ లా మాళవిక మోహనన్.. అల్ట్రా గ్లామరస్ పిక్స్ వైరల్
    5/15
    సోషల్ మీడియా వేదికగా మాళవిక మోహనన్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టుస్తోంది. తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది.
    సోషల్ మీడియా వేదికగా మాళవిక మోహనన్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ హాట్ ఫొటోలతో కుర్రకారు...
    Courtesy: https://www.instagram.com/p/Cmg3T-ls10_/
    Malavika Mohanan: హాట్ నెస్ కు కేరాఫ్ లా మాళవిక మోహనన్.. అల్ట్రా గ్లామరస్ పిక్స్ వైరల్
    6/15
    మాళవిక మోహనన్​ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. కానీ, అంతకంటే ఎక్కువ బిజీగా సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటోంది. 
    మాళవిక మోహనన్​ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. కానీ, అంతకంటే ఎక్కువ...
    Courtesy: https://www.instagram.com/p/Cmg3T-ls10_/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X