Mega Star with Sport Stars.. చిరంజీవితో మీరెప్పుడూ చూడని లెజెండ్స్ ఫోటోలు!
By Rajababu A
| Published: Monday, August 30, 2021, 12:26 [IST]
1/14
Mega Star with Sport Stars.. చిరంజీవితో మీరెప్పుడూ చూడని లెజెండ్స్ ఫోటోలు! | Mega Star Chiranjeevi with Sports Stars and Legends Kapil Dev, Sachin Tendulkar and PV Sindhu - FilmiBeat Telugu/photos/feature/mega-star-chiranjeevi-with-sports-stars-legends-kapil-dev-sachin-tendulkar-pv-sindhu-fb73530.html
దేశంలోనే పాపులర్ హోటల్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కపిల్ దేవ్‌తో కలిసి చిరంజీవి దంపతులు విందు ఆరగించారు.
దేశంలోనే పాపులర్ హోటల్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కపిల్ దేవ్‌తో కలిసి చిరంజీవి దంపతులు విందు...
Chiranjeevi with Kapil Dev, Sachin Tendulkar and PV Sindhu/photos/feature/mega-star-chiranjeevi-with-sports-stars-legends-kapil-dev-sachin-tendulkar-pv-sindhu-fb73530.html#photos-1
క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ నిఖంజ్‌తో మెగాస్టార్ చిరంజివి హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భేటీ అయ్యారు.
క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ నిఖంజ్‌తో మెగాస్టార్ చిరంజివి హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక...
Chiranjeevi with Kapil Dev, Sachin Tendulkar and PV Sindhu/photos/feature/mega-star-chiranjeevi-with-sports-stars-legends-kapil-dev-sachin-tendulkar-pv-sindhu-fb73530.html#photos-2
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సమావేశం, విందు తర్వాత కపిల్ దేవ్‌తో దిగిన సెల్ఫీని చిరంజీవి షోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సమావేశం, విందు తర్వాత కపిల్ దేవ్‌తో దిగిన...
Chiranjeevi with Kapil Dev, Sachin Tendulkar and PV Sindhu/photos/feature/mega-star-chiranjeevi-with-sports-stars-legends-kapil-dev-sachin-tendulkar-pv-sindhu-fb73530.html#photos-3
Chiranjeevi with Kapil Dev, Sachin Tendulkar and PV Sindhu/photos/feature/mega-star-chiranjeevi-with-sports-stars-legends-kapil-dev-sachin-tendulkar-pv-sindhu-fb73530.html#photos-4
ఒలంపిక్ క్రీడల్లో దేశానికి పతకం సాధించిన బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును చిరంజీవి తన ఇంటిలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాధిక, సుహాసిని, నాగార్జున, ఇతర మెగా హీరోలు హాజరయ్యారు.
ఒలంపిక్ క్రీడల్లో దేశానికి పతకం సాధించిన బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును చిరంజీవి తన...
Chiranjeevi with Kapil Dev, Sachin Tendulkar and PV Sindhu/photos/feature/mega-star-chiranjeevi-with-sports-stars-legends-kapil-dev-sachin-tendulkar-pv-sindhu-fb73530.html#photos-5
పీవీ సింధూతో చిరంజీవి, ఇతర మెగా హీరోలతో అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి
పీవీ సింధూతో చిరంజీవి, ఇతర మెగా హీరోలతో అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి