twitter
    bredcrumb

    Megastar Chiranjeevi : శుభగృహ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. ఉగాది నుంచి యాడ్స్ మొదలు

    By Bhargav Reddy
    | Published: Friday, April 1, 2022, 20:27 [IST]

    Megastar Chiranjeevi as Subhagruha Group’s Brand Ambassador

    Megastar Chiranjeevi : శుభగృహ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. ఉగాది నుంచి యాడ్స్ మొదలు
    1/7

     మెగాస్టార్‌ చిరంజీవి ‘శుభగృహ’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాడిసర్‌గా ఎంపికయ్యారు. 

    Megastar Chiranjeevi : శుభగృహ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. ఉగాది నుంచి యాడ్స్ మొదలు
    2/7
    Megastar Chiranjeevi : శుభగృహ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. ఉగాది నుంచి యాడ్స్ మొదలు
    3/7

     ఈ ఉగాది పర్వదినం నుంచి ఈ యాడ్ అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం కానుంది. చిరంజీవి గారు మా సంస్థకు ప్రచారకర్తగా ఉండటంతో పాటు ఉగాది పర్వదినాన ప్రసారం కానున్న యాడ్  మా సంస్థ ప్రతిష్టను ఎంతో పెంచుతుంది’ అని అన్నారు.

    Megastar Chiranjeevi : శుభగృహ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. ఉగాది నుంచి యాడ్స్ మొదలు
    4/7

    ఈ యాడ్ అవుట్‌పుట్‌ చూసిన తరువాత చిరంజీవి గారు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. సుకుమార్‌ గారి దర్శకత్వ ప్రతిభతో ఆ యాడ్‌ ఎంతో అద్భుతంగా వచ్చిందని అన్నారు.

    Megastar Chiranjeevi : శుభగృహ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. ఉగాది నుంచి యాడ్స్ మొదలు
    5/7

    ‘పుష్ప’ చిత్రంతో భారతదేశం గర్వించదగ్గ దర్శకుల జాబితాలో చేరిన జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ గారి దర్శకత్వంలో, నట శిఖరం చిరంజీవి గారు నటించగా, ఇటీవల మా సంస్థకు ఓ యాడ్‌ షూట్‌ చేశాం అని అన్నారు. 

    Megastar Chiranjeevi : శుభగృహ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. ఉగాది నుంచి యాడ్స్ మొదలు
    6/7

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ అందమైన ఊహకు  పొందికైన రూపం’ అంటూ లక్షలాది మంది కస్టమర్లకు చేరువైన మా సంస్థకు మెగాస్టార్‌ చిరంజీవి గారి లాంటి గొప్ప వ్యక్తి ప్రచారకర్తగా ఉండటం ఎంతో సంతోషంగా వుంది అని అన్నారు. 

    Megastar Chiranjeevi : శుభగృహ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. ఉగాది నుంచి యాడ్స్ మొదలు
    7/7

    ఈ విషయాన్ని శుభగృహ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చైర్మన్‌ నంబూరు కళ్యాణ్‌చక్రవర్తి తెలిపారు. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X