twitter
    bredcrumb

    Mirnaa Menon టాలీవుడ్‌కు మరో మలయాళీ భామ.. అల్లరి నరేష్ సరసన మోహన్ లాల్ హీరోయిన్

    By Rajababu A
    | Published: Saturday, September 3, 2022, 10:27 [IST]
    Mirnaa Menon టాలీవుడ్‌కు మరో మలయాళీ భామ.. అల్లరి నరేష్ సరసన మోహన్ లాల్ హీరోయిన్
    1/11
    తెలుగు తెరకు మరో మలయాళ ముద్దుగుమ్మ పరిచయం కాబోతున్నది. నాంది సినిమా తర్వాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో వస్తున్న ఉగ్రం సినిమాలో హీరోయిన్ ఆఫర్‌ను మిర్నా మీనన్ దక్కించుకొన్నది. 
    Mirnaa Menon టాలీవుడ్‌కు మరో మలయాళీ భామ.. అల్లరి నరేష్ సరసన మోహన్ లాల్ హీరోయిన్
    2/11
    ఉగ్రం చిత్రంలో మిర్నా మీనన్ నటిస్తున్నారంటూ ఉగ్రం మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మిర్నా మీనన్ ఫోటోను మీడియాకు రిలీజ్ చేసింది. ష్రైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. 

    Mirnaa Menon టాలీవుడ్‌కు మరో మలయాళీ భామ.. అల్లరి నరేష్ సరసన మోహన్ లాల్ హీరోయిన్
    3/11
    మిర్నా మీనన్ కెరీర్ విషయానికి వస్తే.. తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. మోహన్ లాల్ నటించిన బిగ్‌బ్రదర్ చిత్రంలో  నటించింది.
    Mirnaa Menon టాలీవుడ్‌కు మరో మలయాళీ భామ.. అల్లరి నరేష్ సరసన మోహన్ లాల్ హీరోయిన్
    4/11
    నాంది చిత్రంలో విలక్షణమైన నటనను ప్రదర్శించిన అల్లరి నరేష్.. మరోసారి విజయ్ కనకమేడల దర్శకత్వంలో భావోద్వేగమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో నరేష్ సరసన లీడ్ హీరోయిన్‌గా మిర్నా మీనన్ నటిస్తున్నది. 
    Mirnaa Menon టాలీవుడ్‌కు మరో మలయాళీ భామ.. అల్లరి నరేష్ సరసన మోహన్ లాల్ హీరోయిన్
    5/11
    తెలుగు సినిమా పరిశ్రమలో ఫీల్ గుడ్ చిత్రాలు కృష్ణార్జున యుద్ధం, మజ్లీ, గాలి సంపత్, టక్ జగదీష్ లాంటి చిత్రాలను అందించిన సాహు గారపాటి, హరీష్ పెద్ది తమ తదుపరి చిత్రం కోసం మిర్నా మీనన్‌ను ఎంపిక చేశారు.
    Mirnaa Menon టాలీవుడ్‌కు మరో మలయాళీ భామ.. అల్లరి నరేష్ సరసన మోహన్ లాల్ హీరోయిన్
    6/11
    మిర్నా మీనన్ నటించబోయే ఉగ్రం సినిమాకు తూము వెంకట్ స్టోరి అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. సిద్ సినిమాటోగ్రఫి, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వరిస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. 
    Mirnaa Menon టాలీవుడ్‌కు మరో మలయాళీ భామ.. అల్లరి నరేష్ సరసన మోహన్ లాల్ హీరోయిన్
    7/11
    మిర్నా మీనన్ గతంలో క్రేజీ ఫెల్లో చిత్రంలో నటించింది. ఇంకా తమిళంలో సంతాన దేవన్, కళావాని మప్పిళ్లై, బిగ్ బ్రదర్, బుర్ఖా చిత్రాల్లో నటించింది. అనంతం అనే తమిళ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. 
    Mirnaa Menon టాలీవుడ్‌కు మరో మలయాళీ భామ.. అల్లరి నరేష్ సరసన మోహన్ లాల్ హీరోయిన్
    8/11
    Mirnaa Menon టాలీవుడ్‌కు మరో మలయాళీ భామ.. అల్లరి నరేష్ సరసన మోహన్ లాల్ హీరోయిన్
    9/11
    విహారయాత్రలో భాగంగా సముద్ర తీరంలో హాట్‌గా మిర్నా మీనన్
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X