twitter
    bredcrumb

    Mouni Roy తన భర్తతో రొమాంటిక్ వెకేషన్‌.. అందాల భంగిమలు అదుర్స్

    By Rajababu A
    | Updated: Tuesday, August 9, 2022, 17:40 [IST]
    మౌని రాయ్ తన భర్తతో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది
    Mouni Roy తన భర్తతో రొమాంటిక్ వెకేషన్‌.. అందాల భంగిమలు అదుర్స్
    1/11
    బాలీవుడ్‌లో రోమియో, అక్బర్ వాల్టర్, మేడ్ ఇన్ ఇండియా చిత్రాల్లో నటించారు. ఇంకా పలు చిత్రాల్లో నటించేందుకు సిద్దమవుతున్నారు. 
    Mouni Roy తన భర్తతో రొమాంటిక్ వెకేషన్‌.. అందాల భంగిమలు అదుర్స్
    2/11
    రొమాన్స్‌లో మునిగి తేలుతున్న సూరజ్ నంబియార్, మౌనీ రాయ్
    Mouni Roy తన భర్తతో రొమాంటిక్ వెకేషన్‌.. అందాల భంగిమలు అదుర్స్
    3/11

    హిందీ బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన రొమాంటిక్ ఫోటోలు వైరల్ అయ్యాయి. 
    Mouni Roy తన భర్తతో రొమాంటిక్ వెకేషన్‌.. అందాల భంగిమలు అదుర్స్
    4/11
    భర్త సూరజ్ నంబియార్ బర్త్ డే సందర్భంగా మౌనీరాయ్ వెకేషన్‌లో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 
    Mouni Roy తన భర్తతో రొమాంటిక్ వెకేషన్‌.. అందాల భంగిమలు అదుర్స్
    5/11
    మౌనీరాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొంటారు.
    Mouni Roy తన భర్తతో రొమాంటిక్ వెకేషన్‌.. అందాల భంగిమలు అదుర్స్
    6/11
    హ్యాపీ బర్త్ డే సూరజ్, నా జీవితానికి నీవే షైనింగ్ స్టార్. ప్రపంచంలో నీ మాదిరిగా ముద్దుల వర్షం కురిపించే వారు ఉండరు. నీతో గడిపే ప్రతీ క్షణం మధురానుభూతిని పంచుతుంది  అని మౌనీ రాయ్ అన్నారు. 
    Mouni Roy తన భర్తతో రొమాంటిక్ వెకేషన్‌.. అందాల భంగిమలు అదుర్స్
    7/11
    వ్యాపారవేత్త సూరజ్ నంబిరాయ్‌తో మౌనీ రాయ్ చాలాకాలం డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో ఇద్దరు గోవాలో పెళ్లి చేసుకొన్నారు.
    Mouni Roy తన భర్తతో రొమాంటిక్ వెకేషన్‌.. అందాల భంగిమలు అదుర్స్
    8/11
    మౌనీ రాయ్ అభిషేక్ బచ్చన్‌తో కలిసి రన్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించడం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 
    ఆ తర్వాత అక్షయ్ కుమార్‌తో కలిసి గోల్డ్ సినిమాలో నటించారు. 
    Mouni Roy తన భర్తతో రొమాంటిక్ వెకేషన్‌.. అందాల భంగిమలు అదుర్స్
    9/11
    మౌనీ రాయ్ నటించిన బ్రహ్మస్త్ర త్వరలోనే విడుదల కానున్నది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున నటించిన సంగతి తెలిసిందే. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X