twitter
    bredcrumb

    Mouni Roy శ్వేత వర్ణ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ.. మరింత హాట్‌గా లేటేస్ట్ ఫోటోషూట్‌

    By Rajababu A
    | Updated: Friday, August 19, 2022, 07:52 [IST]
    తెల్లని వస్త్రధారణలో మౌని రాయ్ లేటెస్ట్ ఫోటోషూట్
    Mouni Roy శ్వేత వర్ణ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ.. మరింత హాట్‌గా లేటేస్ట్ ఫోటోషూట్‌
    1/7
    దుబాయ్‌కి చెందిన బిజినెస్ మ్యాన్ సూరజ్ నంబియార్‌తో చాలా కాలం డేటింగ్ చేసింది. 2022లో జనవరి 27న ఆయనను వివాహం చేసుకొన్నది. 
    Mouni Roy శ్వేత వర్ణ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ.. మరింత హాట్‌గా లేటేస్ట్ ఫోటోషూట్‌
    2/7
    ఇండియన్ బుల్లితెరపై అగ్రతారగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్ నటి మౌనీ రాయ్. హిందీ టెలివిజన్ సీరియల్స్‌లో తనదైన బ్రాండ్‌ను మౌనీ రాయ్ క్రియేట్ చేసుకొన్నారు. 
    Mouni Roy శ్వేత వర్ణ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ.. మరింత హాట్‌గా లేటేస్ట్ ఫోటోషూట్‌
    3/7
    క్యోంకి సాస్ భీ కభీ బహు తీ సీరియల్‌తో వినోద రంగంలోకి అడుగుపెట్టిన మౌనీ రాయ్.. నాగిని సీరియల్‌తో టాప్ స్థాయికి చేరుకొన్నది. 
    Mouni Roy శ్వేత వర్ణ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ.. మరింత హాట్‌గా లేటేస్ట్ ఫోటోషూట్‌
    4/7
    నాగిన్ 1, నాగిన్ 2, నాగిన్ 3 సీరియల్స్ ఆమెకు మంచి పాపులారిటిని సంపాదించి పెట్టాయి. ఝలక్ దిక్లా జా 7 
    షోలో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. 
    Mouni Roy శ్వేత వర్ణ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ.. మరింత హాట్‌గా లేటేస్ట్ ఫోటోషూట్‌
    5/7
    సినిమాలు, టెలివిజన్ షోలతోపాటు రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్ 5 షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.  మౌనీ రాయ్‌కి దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. యూఏఈ గోల్డెన్ వీసాను ఇవ్వడం ద్వారా తమ దేశంలో ఎప్పుడైనా పర్యటించే అవకాశం కలిగించింది. 
    Mouni Roy శ్వేత వర్ణ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ.. మరింత హాట్‌గా లేటేస్ట్ ఫోటోషూట్‌
    6/7
    హిందీ టెలివిజన్‌లో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న బిగ్‌బాస్ 9 సీజన్‌లో మౌనీ రాయ్ మెరిసారు. బిగ్‌బాస్ 10, బిగ్‌బాస్ 11, బిగ్‌బాస్ 13, బిగ్‌బాస్ 14, బిగ్‌బాస్ 15 లో కూడా కనిపించారు. నాచ్ బలియే 6 షోకు ఆమె స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. 
    Mouni Roy శ్వేత వర్ణ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ.. మరింత హాట్‌గా లేటేస్ట్ ఫోటోషూట్‌
    7/7
    బాలీవుడ్‌లో రన్, హీరో హిట్లర్ ఇన్ లవ్, తుమ్ బిన్ 2, గోల్డ్, కేజీఎఫ్ 2, రోమియో అక్బర్ వాల్టర్, మేడ్ ఇన్ చైనా, లండన్ కాన్ఫిడెన్షియల్, వెల్లే, బ్రహ్మస్త్ర చిత్రాల్లో నటించారు.  బీహార్‌లోని కుచ్ బీహార్‌కు చెందిన మౌనీ రాయ్ నటనపై ఆసక్తితో వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమెకు మధుబాల, మాధురీ దీక్షిత్, వహీదా రెహ్మన్ అంటే చాలా ఇష్టం. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X