Mrunal Thakur: సీతా రామం హీరోయిన్ పిక్స్ వైరల్.. సినిమాకు, రియల్‌ లైఫ్‌కు తేడా చూశారంటే!

    By Manojkumar Pichuka
    | Published: Friday, November 18, 2022, 07:29 [IST]
    Mrunal Thakur: సీతా రామం హీరోయిన్ పిక్స్ వైరల్.. సినిమాకు, రియల్‌ లైఫ్‌కు తేడా చూశారంటే!
    1/10
    టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోయిన్లుగా వస్తున్నా.. అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ‘సీతా రామం’ మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒకరు. 
    టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోయిన్లుగా వస్తున్నా.. అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే...
    Mrunal Thakur: సీతా రామం హీరోయిన్ పిక్స్ వైరల్.. సినిమాకు, రియల్‌ లైఫ్‌కు తేడా చూశారంటే!
    2/10
    చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా పరిచయం అయినా.. తెలుగులోకి మాత్రం ఇప్పుడే వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఫుల్ ఫేమస్ అవడంతో పాటు ఆఫర్లను అందుకుంటోంది.
    చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా పరిచయం అయినా.. తెలుగులోకి మాత్రం ఇప్పుడే వచ్చింది. అప్పటి నుంచి...
    Mrunal Thakur: సీతా రామం హీరోయిన్ పిక్స్ వైరల్.. సినిమాకు, రియల్‌ లైఫ్‌కు తేడా చూశారంటే!
    3/10
    మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే మృణాల్‌ ఠాకూర్‌ ‘ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్’ అనే సీరియల్‌తో ఎంటరైంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 
    మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే మృణాల్‌ ఠాకూర్‌ ‘ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్’...
    Mrunal Thakur: సీతా రామం హీరోయిన్ పిక్స్ వైరల్.. సినిమాకు, రియల్‌ లైఫ్‌కు తేడా చూశారంటే!
    4/10
    మృణాల్ ఠాకూర్ ముందుగా ‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా వచ్చింది. అప్పటి నుంచి వరుసగా మూవీలు, సీరియళ్లు, ఆల్బమ్‌లు చేస్తూ సత్తా చాటుకుంటోంది.
    మృణాల్ ఠాకూర్ ముందుగా ‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా వచ్చింది. అప్పటి...
    Mrunal Thakur: సీతా రామం హీరోయిన్ పిక్స్ వైరల్.. సినిమాకు, రియల్‌ లైఫ్‌కు తేడా చూశారంటే!
    5/10
    బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతా రామం’ మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. భారీ అంచనాలతో పూర్తి స్థాయి ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ దక్కించుకుంది.
    బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను...
    Mrunal Thakur: సీతా రామం హీరోయిన్ పిక్స్ వైరల్.. సినిమాకు, రియల్‌ లైఫ్‌కు తేడా చూశారంటే!
    6/10
    మృణాల్ ఠాకూర్ పేరు ‘సీతా రామం’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా ఒక్క చిత్రంతోనే కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది.
    మృణాల్ ఠాకూర్ పేరు ‘సీతా రామం’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X