Mrunal Thakur: విచిత్రమైన డ్రెస్‌లో సీత అరాచకం.. అబ్బో ఆ ఫోజుల్లో ఏముంది భయ్యా!
By Pichuka Manoj Kumar
| Published: Sunday, December 18, 2022, 15:36 [IST]
1/10
Mrunal Thakur: విచిత్రమైన డ్రెస్‌లో సీత అరాచకం.. అబ్బో ఆ ఫోజుల్లో ఏముంది భయ్యా! | Mrunal Thakur Latest Stylish Photoshoot - FilmiBeat Telugu/photos/feature/mrunal-thakur-latest-stylish-photoshoot-fb85762.html
ఎంతో మంది అమ్మాయిలో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నా.. అందులో చాలా తక్కువ మంది మాత్రమే గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుంది. తద్వారా మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తూ తెగ హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మృణాల్ ఠాకూర్.
ఎంతో మంది అమ్మాయిలో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నా.. అందులో చాలా తక్కువ మంది మాత్రమే గ్రాండ్...
మృణాల్ ఠాకూర్ మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే ‘ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్’ అనే సీరియల్‌తో పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో హీరోయిన్‌గా చేసింది.
సీరియల్ నటిగా సత్తా చాటుతోన్న క్రమంలోనే ‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అప్పటి నుంచి వరుసగా మూవీలు, సీరియళ్లు, ఆల్బమ్‌లు చేస్తూ ఫుల్ పాపులర్ అయింది.
సీరియల్ నటిగా సత్తా చాటుతోన్న క్రమంలోనే ‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంతో తెరంగేట్రం...
సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతోన్న మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతా రామం’ మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాలతో పూర్తి స్థాయి ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
‘సీతా రామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. మరీ ముఖ్యంగా ఇక్కడ అందరు కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా బాగానే అందుకుంటోంది.
‘సీతా రామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. మరీ ముఖ్యంగా...
చాలా కాలం పాటు మరాఠిలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు ‘సీతా రామం’ మూవీ వల్లే భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. అదే సమయంలో ఈ మూవీ వల్ల ఆమె దక్షిణాదిలోనూ మెరిసింది.
చాలా కాలం పాటు మరాఠిలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు ‘సీతా రామం’...