తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా అడుగు పెట్టారు. అందులో ఒకరిద్దరు మాత్రమే మొదటి చిత్రంతోనే ఎనలేని గుర్తింపును, క్రేజ్‌ను అందుకున్నారు. అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు.
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా అడుగు పెట్టారు....
Mrunal Thakur Latest Unseen Photos Viral In Internet/photos/feature/mrunal-thakur-latest-unseen-photos-viral-in-internet-fb86322.html#photos-1
మోడల్‌గా కెరీర్‌ను సాగిస్తోన్న సమయంలోనే మృణాల్ ఠాకూర్ ‘ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్’ అనే సీరియల్‌తో పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో హీరోయిన్‌గా చేసింది.
మోడల్‌గా కెరీర్‌ను సాగిస్తోన్న సమయంలోనే మృణాల్ ఠాకూర్ ‘ముజ్‌కే కుచ్ కెహతీ.. యే...
Mrunal Thakur Latest Unseen Photos Viral In Internet/photos/feature/mrunal-thakur-latest-unseen-photos-viral-in-internet-fb86322.html#photos-2
క్యూట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంతో నటిగా మారింది. అప్పటి నుంచి వరుసగా మూవీలు, సీరియళ్లు, ఆల్బమ్‌లు చేస్తూ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.
క్యూట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంతో నటిగా మారింది. అప్పటి నుంచి...
Mrunal Thakur Latest Unseen Photos Viral In Internet/photos/feature/mrunal-thakur-latest-unseen-photos-viral-in-internet-fb86322.html#photos-4
‘సీతా రామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. మరీ ముఖ్యంగా ఇక్కడ అందరు కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకుంది.
‘సీతా రామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. మరీ ముఖ్యంగా...
Mrunal Thakur Latest Unseen Photos Viral In Internet/photos/feature/mrunal-thakur-latest-unseen-photos-viral-in-internet-fb86322.html#photos-5
‘సీతా రామం’ విజయం తర్వాత మృణాల్ ఠాకూర్ వరుసగా ఆఫర్లను కూడా బాగానే అందుకుంటోంది. ఇలా ఇప్పటికే మృణాల్ ఠాకూర్.. నేచురల్ స్టార్ నానితో ఛాన్స్ పట్టేసింది. ఇటీవలే దీనిపై ప్రకటన వచ్చింది.
‘సీతా రామం’ విజయం తర్వాత మృణాల్ ఠాకూర్ వరుసగా ఆఫర్లను కూడా బాగానే అందుకుంటోంది. ఇలా...