twitter
    bredcrumb

    Chiranjeevi కొత్త పెళ్లైన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దంపతులకు మెగాస్టార్ ఆశీస్సులు!

    By Rajababu A
    | Updated: Thursday, September 1, 2022, 11:17 [IST]
    Chiranjeevi  కొత్త పెళ్లైన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దంపతులకు మెగాస్టార్ ఆశీస్సులు!
    1/11
    రధన్ మాట్లాడుతూ..  అందాల రాక్షసి నా మొదటి సినిమా. అప్పుడు నాకు తెలుగు రాదు. హైదరాబాద్ లో దారి కూడా తప్పిపోయా. చుట్టూ తిరిగి చూస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కనిపించింది. అది నాకు గుడిలా కనిపించింది అని అన్నారు. 
    Chiranjeevi  కొత్త పెళ్లైన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దంపతులకు మెగాస్టార్ ఆశీస్సులు!
    2/11
    ఈ రోజు చిరంజీవి గారి ముందున్న. ఈ మధ్య పెళ్లి చేసుకున్నా. చిరంజీవి గారి దగ్గర మీ అందరి సమక్షంలో ఆశీర్వాదం తీసుకుంటున్న. ఫస్ట్ డే ఫస్ట్ షో చాలా సరదాగా పని చేశాం. నేపధ్య సంగీతం అద్భుతంగా వచ్చింది. అనుదీప్, శ్రీజ, శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు అని రధన్ తెలిపారు. 
    Chiranjeevi  కొత్త పెళ్లైన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దంపతులకు మెగాస్టార్ ఆశీస్సులు!
    3/11
    ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`.  'జాతి రత్నాలు'తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు.
    Chiranjeevi  కొత్త పెళ్లైన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దంపతులకు మెగాస్టార్ ఆశీస్సులు!
    4/11
    శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు  ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. 
    Chiranjeevi  కొత్త పెళ్లైన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దంపతులకు మెగాస్టార్ ఆశీస్సులు!
    5/11
    సెప్టెంబర్ 2న ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఈ చిత్రం మెగా ప్రీరిలిజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ  సినిమాకు రధన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 
    Chiranjeevi  కొత్త పెళ్లైన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దంపతులకు మెగాస్టార్ ఆశీస్సులు!
    6/11
    కొత్తగా పెళ్లైన రధన్ దంపతులను దీవిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆనందంలో తడిసి ముద్దవుతున్న రధన్ దంపతులు
    Chiranjeevi  కొత్త పెళ్లైన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దంపతులకు మెగాస్టార్ ఆశీస్సులు!
    7/11
    Chiranjeevi  కొత్త పెళ్లైన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దంపతులకు మెగాస్టార్ ఆశీస్సులు!
    8/11
    Chiranjeevi  కొత్త పెళ్లైన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దంపతులకు మెగాస్టార్ ఆశీస్సులు!
    9/11
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X