By Chetupelli Sanjivkumar
| Published: Monday, November 14, 2022, 19:02 [IST]
Nagini Actress Mouni Roy Latest Photoshoot In Gold Colour Dress With Sleeveless Blouse And Pics Goes Viral
1/16
Mouni Roy: బోల్డ్ షోలో హద్దు దాటిన సీరియల్ నటి.. చూపులతో కాటేస్తున్న నాగినీ - Filmibeat Telugu
/photos/feature/nagini-actress-mouni-roy-latest-photoshoot-in-gold-colour-dress-fb84967.html
ఈ గోల్డ్ కలర్ డ్రెస్ లో మౌనీ రాయ్ చూసే చూపులు యువతను కాటేసేలా ఉన్నాయి. అలాగే మరికొన్ని స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకున్న మౌనీ రాయ్ వయ్యారంగా పోజులిచ్చింది.
2/16
Mouni Roy: బోల్డ్ షోలో హద్దు దాటిన సీరియల్ నటి.. చూపులతో కాటేస్తున్న నాగినీ - Filmibeat Telugu
/photos/feature/nagini-actress-mouni-roy-latest-photoshoot-in-gold-colour-dress-fb84967.html#photos-1
మూడు సీజన్ల పాటు సాగిన నాగినీ సీరియల్లో మౌనీ లీడ్ రోల్ చేసింది. ఇది ఇండియాలోని అనేక భాషల్లో డబ్బింగ్ అయింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో పేరు దక్కింది.
3/16
Mouni Roy: బోల్డ్ షోలో హద్దు దాటిన సీరియల్ నటి.. చూపులతో కాటేస్తున్న నాగినీ - Filmibeat Telugu
/photos/feature/nagini-actress-mouni-roy-latest-photoshoot-in-gold-colour-dress-fb84967.html#photos-2
ఈ క్రమంలోనే 'నాగిని' సీరియల్ ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది మౌనీ రాయ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ ఆమె కెరీర్‌నే మార్చేసింది.
4/16
Mouni Roy: బోల్డ్ షోలో హద్దు దాటిన సీరియల్ నటి.. చూపులతో కాటేస్తున్న నాగినీ - Filmibeat Telugu
/photos/feature/nagini-actress-mouni-roy-latest-photoshoot-in-gold-colour-dress-fb84967.html#photos-3
'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ లో నటించి.. యమ పాపులర్ అయింది స్లిమ్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది.
5/16
Mouni Roy: బోల్డ్ షోలో హద్దు దాటిన సీరియల్ నటి.. చూపులతో కాటేస్తున్న నాగినీ - Filmibeat Telugu
/photos/feature/nagini-actress-mouni-roy-latest-photoshoot-in-gold-colour-dress-fb84967.html#photos-4
'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ లో నటించి.. యమ పాపులర్ అయింది స్లిమ్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది.
6/16
Mouni Roy: బోల్డ్ షోలో హద్దు దాటిన సీరియల్ నటి.. చూపులతో కాటేస్తున్న నాగినీ - Filmibeat Telugu
/photos/feature/nagini-actress-mouni-roy-latest-photoshoot-in-gold-colour-dress-fb84967.html#photos-5
మోడలింగ్ లో సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది మౌనీరాయ్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన మౌనీ బ్యూటీ 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
7/16
Mouni Roy: బోల్డ్ షోలో హద్దు దాటిన సీరియల్ నటి.. చూపులతో కాటేస్తున్న నాగినీ - Filmibeat Telugu
/photos/feature/nagini-actress-mouni-roy-latest-photoshoot-in-gold-colour-dress-fb84967.html#photos-6
ప్రస్తుతం బ్రహ్మాస్త్రం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. కాగా మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
8/16
Mouni Roy: బోల్డ్ షోలో హద్దు దాటిన సీరియల్ నటి.. చూపులతో కాటేస్తున్న నాగినీ - Filmibeat Telugu
/photos/feature/nagini-actress-mouni-roy-latest-photoshoot-in-gold-colour-dress-fb84967.html#photos-7
బ్రహ్మాస్త్రం సినిమాలో మౌనీ రాయ్ లేడి విలన్‌గా అలరించింది. ఈమెతోపాటు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్, మన్మథుడు నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించారు.
9/16
Mouni Roy: బోల్డ్ షోలో హద్దు దాటిన సీరియల్ నటి.. చూపులతో కాటేస్తున్న నాగినీ - Filmibeat Telugu
/photos/feature/nagini-actress-mouni-roy-latest-photoshoot-in-gold-colour-dress-fb84967.html#photos-8
మౌనీ రాయ్ ఇటీవల నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.