twitter
    bredcrumb

    Bimbisara: బింబిసార మూవీ చూసిన బాలయ్య.. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో మీరే చూడండి!

    By Pichuka Manoj Kumar
    | Published: Sunday, August 14, 2022, 16:11 [IST]
    Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. Recently Nandamuri Balakrishna and Family Watches This Movie. నందమూరి కల్యాణ్ రామ్ బింబిసార అనే సినిమాను చేశాడు. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాలయ్య ఫ్యామిలీతో కలిసి చూశారు.
    Bimbisara: బింబిసార మూవీ చూసిన బాలయ్య.. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో మీరే చూడండి!
    1/6
    నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన చిత్రమే ‘బింబిసార’. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కీరవాణి దీనికి సంగీతం అందించారు.
    Bimbisara: బింబిసార మూవీ చూసిన బాలయ్య.. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో మీరే చూడండి!
    2/6
    దిగ్విజయంగా ప్రదర్శితం అవుతోన్న ‘బింబిసార’ మూవీని గత రాత్రి టాలీవుడ్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ వీక్షించారు. ఆయనతో పాటు కుమారుడు మోక్షజ్ఞ కూడా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
    Bimbisara: బింబిసార మూవీ చూసిన బాలయ్య.. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో మీరే చూడండి!
    3/6
    ‘బింబిసార’ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. అదే సమయంలో ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే దక్కుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా అక్కడ 500K డాలర్లను (హాఫ్ మిలియన్) వసూలు చేసింది.
    Bimbisara: బింబిసార మూవీ చూసిన బాలయ్య.. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో మీరే చూడండి!
    4/6
    కల్యాణ్ రామ్ ఇటీవలే ‘బింబిసార’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి.
    Bimbisara: బింబిసార మూవీ చూసిన బాలయ్య.. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో మీరే చూడండి!
    5/6
    దిగ్విజయంగా ప్రదర్శితం అవుతోన్న ‘బింబిసార’ మూవీని గత రాత్రి టాలీవుడ్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ వీక్షించారు. ఆయనతో పాటు కుమారుడు మోక్షజ్ఞ కూడా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
    Bimbisara: బింబిసార మూవీ చూసిన బాలయ్య.. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో మీరే చూడండి!
    6/6
    నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ స్పెషల్ స్క్రీనింగ్‌కు నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీతో పాటు మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావు ఆయన కుటుంబం కూడా వచ్చింది. అలాగే, కల్యాణ్ రామ్ అక్క సుహాసిని కూడా సినిమా చూశారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X