రచ్చ రేపుతున్న నందిత రాయ్.. ముంబై భామలు సైతం అసూయపడే అందం ఇదీ!
By Bhargav Reddy
| Published: Thursday, June 17, 2021, 22:41 [IST]
1/10
రచ్చ రేపుతున్న నందిత రాయ్.. ముంబై భామలు సైతం అసూయపడే అందం ఇదీ! | nandini rai latest hot photo shoot going viral in social media - FilmiBeat Telugu/photos/feature/nandini-rai-latest-hot-photo-shoot-going-viral-in-social-media-fb71854.html
తెలుగు అమ్మాయి నందిని రాయ్ దాదాపు అందరికీ పరిచయమే.
తెలుగు అమ్మాయి నందిని రాయ్ దాదాపు అందరికీ పరిచయమే.
2/10
nandini rai latest hot photo shoot going viral in social media/photos/feature/nandini-rai-latest-hot-photo-shoot-going-viral-in-social-media-fb71854.html#photos-1
చాలా కాలం క్రితమే హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఎన్నో సినిమాలు చేసినా సరైన గుర్తింపు మాత్రం దక్కించుకోలేకపోయింది.
చాలా కాలం క్రితమే హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఎన్నో సినిమాలు చేసినా సరైన గుర్తింపు మాత్రం...
nandini rai latest hot photo shoot going viral in social media/photos/feature/nandini-rai-latest-hot-photo-shoot-going-viral-in-social-media-fb71854.html#photos-2
ఎప్పటికప్పుడు తన అందచందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉండే ఈ భామ తాజాగా చేసిన హాట్ ఫోటో షూట్ ఒకటి సంచలనంగా మారింది.
ఎప్పటికప్పుడు తన అందచందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉండే ఈ భామ తాజాగా చేసిన హాట్ ఫోటో షూట్...
nandini rai latest hot photo shoot going viral in social media/photos/feature/nandini-rai-latest-hot-photo-shoot-going-viral-in-social-media-fb71854.html#photos-3
2008లో మిస్ హైదరాబాద్ అవార్డు సంపాదించిన నందినీ, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి బహుమతులు కూడా అందుకుంది.
2008లో మిస్ హైదరాబాద్ అవార్డు సంపాదించిన నందినీ, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్...
nandini rai latest hot photo shoot going viral in social media/photos/feature/nandini-rai-latest-hot-photo-shoot-going-viral-in-social-media-fb71854.html#photos-4
సినిమాల మీద మక్కువతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
సినిమాల మీద మక్కువతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ సినిమాతో...
nandini rai latest hot photo shoot going viral in social media/photos/feature/nandini-rai-latest-hot-photo-shoot-going-viral-in-social-media-fb71854.html#photos-5
తెలుగులో చివరిగా సిల్లీ ఫెలోస్ అలాగే శివరంజని సినిమాల్లో నటించినా ఆమెకు ఆ సినిమాలు కూడా పెద్దగా పేరు తీసుకురాలేదు.
తెలుగులో చివరిగా సిల్లీ ఫెలోస్ అలాగే శివరంజని సినిమాల్లో నటించినా ఆమెకు ఆ సినిమాలు కూడా...