Neha Shetty: బెడ్ పై పడుకుని డీజే టిల్లు బ్యూటి అరాచకం.. పండుగ పూట ఫొటోలు

    By Chetupelli Sanjivkumar
    | Published: Tuesday, October 25, 2022, 20:32 [IST]
    Neha Shetty: బెడ్ పై పడుకుని డీజే టిల్లు బ్యూటి అరాచకం.. పండుగ పూట ఫొటోలు
    1/15
    కాలేజ్ లో చదువుకుంటుండగా మిస్ పేజెంట్ మంగళూరు టైటిల్ గెలుచుకున్న నేహా శెట్టి మోడలింగ్ చేయడం ప్రారంభించింది. దీంతో కొంతకాలం పాటు మోడలింగ లో రాణించింది.
    కాలేజ్ లో చదువుకుంటుండగా మిస్ పేజెంట్ మంగళూరు టైటిల్ గెలుచుకున్న నేహా శెట్టి మోడలింగ్ చేయడం...
    Courtesy: https://www.instagram.com/p/CkIfDC1LssB/
    Neha Shetty: బెడ్ పై పడుకుని డీజే టిల్లు బ్యూటి అరాచకం.. పండుగ పూట ఫొటోలు
    2/15
    ప్రస్తుతం నేహా శెట్టి వదిలిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో సినిమాల కంటే ఎక్కువగా హైలెట్ అవుతోంది ఈ డీజే టిల్లు బ్యూటి రాధిక. 
    ప్రస్తుతం నేహా శెట్టి వదిలిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో సినిమాల కంటే...
    Courtesy: https://www.instagram.com/p/CkIfDC1LssB/
    Neha Shetty: బెడ్ పై పడుకుని డీజే టిల్లు బ్యూటి అరాచకం.. పండుగ పూట ఫొటోలు
    3/15
    దివాళి సందర్బంగా నేహా శెట్టి పంచుకున్న ఫొటోల్లో చాలా హాట్ గా దర్శనమిచ్చింది ఈ రాధిక. హ్యాపీ దివాళి అంటూ తన ఎద అందాలను ఘాటుగా పరిచింది. బెడ్ పై పడుకుని వయ్యారంగా పోజులిచ్చింది ఈ భామ. 
    దివాళి సందర్బంగా నేహా శెట్టి పంచుకున్న ఫొటోల్లో చాలా హాట్ గా దర్శనమిచ్చింది ఈ రాధిక. హ్యాపీ...
    Courtesy: https://www.instagram.com/p/CkIfDC1LssB/
    Neha Shetty: బెడ్ పై పడుకుని డీజే టిల్లు బ్యూటి అరాచకం.. పండుగ పూట ఫొటోలు
    4/15
    సినిమా అవకాశాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో అదరగొడుతోంది నేహా శెట్టి. తాజాగా దివాళి పండుగ సందర్భంగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. 
    సినిమా అవకాశాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో అదరగొడుతోంది నేహా శెట్టి. తాజాగా...
    Courtesy: https://www.instagram.com/p/CkIfDC1LssB/
    Neha Shetty: బెడ్ పై పడుకుని డీజే టిల్లు బ్యూటి అరాచకం.. పండుగ పూట ఫొటోలు
    5/15
    డిజే టిల్లు సినిమా తర్వాత నేహా శెట్టికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఇందులో భాగంగానే కార్తికేయ హీరోగా వస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అలాగే కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ మూవీలో కూడా చేయనుంది ఈ బ్యూటి.
    డిజే టిల్లు సినిమా తర్వాత నేహా శెట్టికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఇందులో భాగంగానే...
    Courtesy: https://www.instagram.com/p/CkIfDC1LssB/
    Neha Shetty: బెడ్ పై పడుకుని డీజే టిల్లు బ్యూటి అరాచకం.. పండుగ పూట ఫొటోలు
    6/15
    సిద్ధు జొన్నలగడ్డ నటించిన  డిజే టిల్లు మూవీతో రాధికగా ఒక్కసారిగా సూపర్ పాపులర్ అయింది నేహా శెట్టి. ఆమె ఒరిజనల్ పేరు మర్చిపోయి రాధిక అని గుర్తు పెట్టుకునేంతగా ఆమెకు క్రేజ్ వచ్చింది.
    సిద్ధు జొన్నలగడ్డ నటించిన  డిజే టిల్లు మూవీతో రాధికగా ఒక్కసారిగా సూపర్ పాపులర్ అయింది నేహా...
    Courtesy: https://www.instagram.com/p/CkIfDC1LssB/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X