Organic Mama Hybrid Alludu సెట్లో.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్!

    By Rajababu A
    | Published: Wednesday, June 1, 2022, 18:32 [IST]
    Organic Mama Hybrid Alludu సెట్లో.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్!
    1/19
    సోహెల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నా టాలెంట్‌ను ద‌ర్శ‌కుడు బ‌య‌ట‌పెడుతున్నారు. చిన్న సీన్ కూడా చేసి మ‌రీ చూపిస్తున్నారు. అలా కొంత‌మంది ద‌ర్శ‌కులే వుంటారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారికి థ్యాంక్స్‌.
    సోహెల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నా టాలెంట్‌ను ద‌ర్శ‌కుడు బ‌య‌ట‌పెడుతున్నారు. చిన్న సీన్...
    Organic Mama Hybrid Alludu సెట్లో.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్!
    2/19
    ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు. క‌ల్ప‌న చిత్ర బేన‌ర్‌పై క‌ల్ప‌న కోనేరు నిర్మిస్తున్నారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బుధ‌వారంనాడు ఈ చిత్రం షూటింగ్ బేగంపేట్‌లోని రమడా మ‌నోహ‌ర్ హోట‌ల్‌లో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ఎస్‌.వి. కృష్ణారెడ్డి జ‌న్మ‌దిన‌ వేడుక చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో ఆహ్లాద‌ర‌కంగా జ‌రిగింది. 
    ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు. క‌ల్ప‌న చిత్ర బేన‌ర్‌పై క‌ల్ప‌న కోనేరు...
    Organic Mama Hybrid Alludu సెట్లో.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్!
    3/19
    అచ్చిరెడ్డి మాట్లాడుతూ, జ‌ర్న‌లిస్టు మిత్రులు, చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో ఎస్‌.వి. కృష్ణారెడ్డి జ‌న్మ‌దిన వేడుక జ‌ర‌గ‌డం ఆనందంగా వుంది. ప్ర‌తి ఏడాది వ‌చ్చేది. ఆత్మీయుల స‌మక్షంలో జ‌రుపుకోవ‌డంలో ఆనందం వేరుగా వుంటుంది.
    అచ్చిరెడ్డి మాట్లాడుతూ, జ‌ర్న‌లిస్టు మిత్రులు, చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో ఎస్‌.వి....
    Organic Mama Hybrid Alludu సెట్లో.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్!
    4/19
    ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ మాట్లాడుతూ, ఎస్‌.వి. కృష్ణారెడ్డి పెద్ద బేన‌ర్‌లో చేశాడు. స‌క్సెస్ కొట్టాడు అనేలా ఈ సినిమా వుంటుంది. మొన్నీమ‌ధ్య అలీ క‌లిశాడు. 22 ఏళ్ళ క్రితం న‌న్ను హీరోగా ప‌రిచ‌యం చేసి స‌క్సెస్ చేశాడు. ఇప్పుడు సోహెల్ తో ఎస్‌.వి. కృష్ణారెడ్డి సినిమా చేస్తుంటే ఆ వైబ్రేష‌న్స్ వ‌స్తున్నాయి. సినిమాలు ఎన్ని చేసినా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఓహో అనిపించుకునేలా కాకుండా బాగుంది అంటే సూప‌ర్ హిట్‌. ఎస్‌.వి. కృష్ణారెడ్డి అలా క‌థ‌ను ఎన్నుకున్నారు. ఈ సినిమా ఆయ‌న‌కు గొప్ప మ‌లుపు కావాల‌ని కోరుకుంటున్నాను.
    ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ మాట్లాడుతూ, ఎస్‌.వి. కృష్ణారెడ్డి పెద్ద బేన‌ర్‌లో చేశాడు....
    Organic Mama Hybrid Alludu సెట్లో.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్!
    5/19
    హీరోగా ఎస్‌.వి. కృష్ణారెడ్డి ప‌రిచ‌యం అయిన‌ప్పుడు ఆయ‌న పేరు క‌ళ్యాణ్‌. నా పేరు క‌ళ్యాణ్‌. అందుకే ముందుగా సి.క‌ళ్యాణ్ అనే పేరు పెట్టుకున్నాను. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు అయ్యాక ఎస్‌.వి. కృష్ణారెడ్డి పేరును య‌థాత‌థంగా వుంచుకున్నారు. ఆయ‌న‌తో 38 ఏళ్ళ జ‌ర్నీ, మా జ‌ర్నీ సూప‌ర్ హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది అని కల్యాణ్ అన్నారు.
    హీరోగా ఎస్‌.వి. కృష్ణారెడ్డి ప‌రిచ‌యం అయిన‌ప్పుడు ఆయ‌న పేరు క‌ళ్యాణ్‌. నా పేరు...
    Organic Mama Hybrid Alludu సెట్లో.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్!
    6/19
    నిర్మాత క‌ల్ప‌న మాట్లాడుతూ, మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా చేయ‌డం చాలా ఆనందంగా వుంది. సెట్లో వున్న ప్ర‌తివారూ త‌ల్లిగా భావించి నేను తిట్టినా భ‌రిస్తున్నారు. అంద‌రూ మంచి స‌హ‌కారం అందిస్తున్నార‌ని తెలిపారు.
    నిర్మాత క‌ల్ప‌న మాట్లాడుతూ, మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా చేయ‌డం చాలా ఆనందంగా వుంది....
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X