twitter
    bredcrumb

    Independence Day: టాలీవుడ్ హీరోల జెండా పండుగ.. ఎవరెవరు ఎగురవేశారంటే!

    By Pichuka Manoj Kumar
    | Published: Monday, August 15, 2022, 16:19 [IST]
    Pawan Kalyan, Balakrishna, Allu Arjun and Tollywood Celebs Hoists the National Flag on India's 76th Independence Day. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పవన్ కల్యాణ్, బాలకృష్ణ, అల్లు అర్జున్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.
    Independence Day: టాలీవుడ్ హీరోల జెండా పండుగ.. ఎవరెవరు ఎగురవేశారంటే!
    1/8
    భారతదేశానికి 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతోన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సొంతం నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశాడు.
    Independence Day: టాలీవుడ్ హీరోల జెండా పండుగ.. ఎవరెవరు ఎగురవేశారంటే!
    2/8
    భారతదేశానికి 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంతో మంది ప్రముఖులు జాతీయ జెండాలను ఎగురవేశారు. అలాగే మరికొందరు స్టార్లు జాతీయ జెండాలను చేత పట్టుకుని దేశ భక్తి చాటుకున్నారు. వాటిలో కొన్ని ఫొటోలు ఇవి.
    Independence Day: టాలీవుడ్ హీరోల జెండా పండుగ.. ఎవరెవరు ఎగురవేశారంటే!
    3/8

    4/8
    భారతదేశానికి 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. హైదరాబాద్‌లో ఉన్న బసవ తారకం ఇండో అమెరికన్ ఆస్పత్రిలో జాతీయ జెండాను ఎగురవేశారు.
    Independence Day: టాలీవుడ్ హీరోల జెండా పండుగ.. ఎవరెవరు ఎగురవేశారంటే!
    5/8
    భారతదేశానికి 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న దర్శకధీరుడు రాజమౌళి.. తన భార్య రమతో కలిసి జాతీయ జెండాను అభివందనం చేస్తోన్న దృశ్యం ఇది
    Independence Day: టాలీవుడ్ హీరోల జెండా పండుగ.. ఎవరెవరు ఎగురవేశారంటే!
    6/8
    భారతదేశానికి 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతోన్న మెగాస్టార్ చిరంజీవి.. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తోన్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
    Independence Day: టాలీవుడ్ హీరోల జెండా పండుగ.. ఎవరెవరు ఎగురవేశారంటే!
    7/8
    భారతదేశానికి 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన కుమార్తె సితార ఘట్టమనేనితో కలిసి జాతీయ జెండాలను పట్టుకుని ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి.
    Independence Day: టాలీవుడ్ హీరోల జెండా పండుగ.. ఎవరెవరు ఎగురవేశారంటే!
    8/8
    భారతదేశానికి 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X