| Published: Wednesday, September 15, 2021, 18:22 [IST]
1/14
Pawan Kalyan చైత్ర కుటుంబానికి జనసేన అధినేత పరామర్శ.. గుండెలకు హత్తుకొని ఎమోషనల్ (ఫోటోలు) | Pawan Kalyan condolenced Chaithra Family - FilmiBeat Telugu/photos/feature/pawan-kalyan-condolenced-chaithra-family-fb73938.html
పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ ఇంటి వారిపై సందేహం ఉంది. వారిపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు చెప్పినా సరే పట్టించుకోకపోవడం వల్లే నిందితుడు పరారీ అయ్యాడు అని పవన్ కల్యాణ్ అన్నారు. వెంటనే నిందితుడిని పట్టుకొనేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులను పవన్ కల్యాణ్ కోరారు.
పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ ఇంటి వారిపై సందేహం ఉంది. వారిపై చర్యలు తీసుకోవాలని...
Pawan Kalyan Visits Singareni Colony in Hyderabad/photos/feature/pawan-kalyan-condolenced-chaithra-family-fb73938.html#photos-1
హైదరాబాద్లో ఆరేళ్ల చిన్నారి ఉన్మాది చేతిలో హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో చైత్ర కుటుంబాన్ని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం మధ్యాహ్నం పరామర్శించారు.
హైదరాబాద్లో ఆరేళ్ల చిన్నారి ఉన్మాది చేతిలో హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం...
Pawan Kalyan Visits Singareni Colony in Hyderabad/photos/feature/pawan-kalyan-condolenced-chaithra-family-fb73938.html#photos-2
పవన్ కల్యాణ్ రాకతో జనంతో కిక్కిరిసి పోయిన సింగరేణి కాలనీ
పవన్ కల్యాణ్ రాకతో జనంతో కిక్కిరిసి పోయిన సింగరేణి కాలనీ
4/14
Pawan Kalyan Visits Singareni Colony in Hyderabad/photos/feature/pawan-kalyan-condolenced-chaithra-family-fb73938.html#photos-3
చైత్ర ఇంటి వద్దకు భారీగా తరలి వచ్చిన స్థానికులు
చైత్ర ఇంటి వద్దకు భారీగా తరలి వచ్చిన స్థానికులు
5/14
Pawan Kalyan Visits Singareni Colony in Hyderabad/photos/feature/pawan-kalyan-condolenced-chaithra-family-fb73938.html#photos-4
చిన్నారి చైత్ర హత్యా ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది. అందుకే వారిని పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చాను. సభ్య సమాజం తలదించుకొనే రీతిలో, ఇంటిలో నుంచి బయటకు వెళ్లిన బిడ్డను దారుణంగా హత్య చేయడం దుర్మార్గం అని పవన్ కల్యాణ్ అన్నారు.
చిన్నారి చైత్ర హత్యా ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది. అందుకే వారిని పరామర్శించేందుకు ఇక్కడికి...