ఘనంగా పవన్ కల్యాణ్ కనుమ పండుగ.. గోపూజ చేసి.. గోమాతతో పవర్ స్టార్ అలా (ఫోటోలు)
By Rajababu A
| Published: Monday, January 16, 2023, 20:01 [IST]
1/7
ఘనంగా పవన్ కల్యాణ్ కనుమ పండుగ.. గోపూజ చేసి.. గోమాతతో పవర్ స్టార్ అలా (ఫోటోలు) | Pawan Kalyan Kanuma Festival celebration - FilmiBeat Telugu/photos/feature/pawan-kalyan-kanuma-festival-celebration-fb86374.html
కనుమ అంటే పశుపక్ష్యాదులను గౌరవించే పండుగ. రైతుకు వ్యవసాయంలో సాయంచేసే పశువులను ఆరాధించే వేడుక. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంక్రాంతి కనుమ పండుగను సంప్రదాబద్దంగా వ్యవసాయ క్షేత్రంలో జరిపారు. గోపూజ నిర్వహించారు. ఆవులకు స్వయంగా అరటిపళ్ళు నోటికి అందించారు.గోష్ఠంలోని అన్ని గోవులకు మేత వేశారు.