Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. బుల్లి షార్ట్‌తో యమ హాట్‌గా!

    By Manojkumar Pichuka
    | Published: Thursday, November 10, 2022, 15:13 [IST]
    Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. బుల్లి షార్ట్‌తో యమ హాట్‌గా!
    1/10
    సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఉన్న హీరోయిన్లు అందులో తెగ సందడి చేస్తున్నారు. తరచూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతున్నారు. తద్వారా నిత్యం హైలైట్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఒకరు.
    సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఉన్న హీరోయిన్లు అందులో...
    Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. బుల్లి షార్ట్‌తో యమ హాట్‌గా!
    2/10
    పంజాబీలో హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ RX100తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. దీంతో ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా అదిరిపోయే ఆరంభం సొంతమైంది.
    పంజాబీలో హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ RX100తో తెలుగులోకి కూడా ఎంట్రీ...
    Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. బుల్లి షార్ట్‌తో యమ హాట్‌గా!
    3/10
    తెలుగులో సరైన ఆరంభాన్ని అందుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ పంజాబీ చిన్నది ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాల్లో నటించింది. 
    తెలుగులో సరైన ఆరంభాన్ని అందుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ...
    Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. బుల్లి షార్ట్‌తో యమ హాట్‌గా!
    4/10
    హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే పాయల్ ‘అనగనగా ఓ అతిథి’ అనే ఓటీటీ చిత్రంతో పాటు ‘త్రీ రోజెస్’ అనే సిరీస్‌లలోనూ భాగం అయింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లలోనూ నర్తించి ఆకట్టుకుంది.
    హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే పాయల్ ‘అనగనగా ఓ అతిథి’ అనే ఓటీటీ చిత్రంతో పాటు ‘త్రీ...
    Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. బుల్లి షార్ట్‌తో యమ హాట్‌గా!
    5/10
    చాలా తక్కువ సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఆది సాయి కుమార్‌తో ‘తీస్‌మార్ ఖాన్’, మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాలోనూ నటించింది. కానీ, ఇవి పరాజయం పాలయ్యాయి.
    చాలా తక్కువ సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో...
    Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. బుల్లి షార్ట్‌తో యమ హాట్‌గా!
    6/10
    కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. పాయల్ రాజ్‌పుత్ తన పర్సనల్‌ లైఫ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఎందుకంటే ఆమె తన ప్రియుడు సౌరభ్ డింగ్రాతో కలిసి గత ఏడాది నుంచి ఒకే చోట ఉండడమే. అంతేకాదు, తరచూ రచ్చ చేస్తున్నారు.
    కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. పాయల్ రాజ్‌పుత్ తన పర్సనల్‌ లైఫ్‌ను కూడా బాగా ఎంజాయ్...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X