Pooja Hegde అందంతో మతిపొగొట్టిన బుట్టబొమ్మ.. సైమా అవార్డుల ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌తో రొమాంటిక్‌గా!

    By Rajababu A
    | Published: Monday, September 12, 2022, 14:36 [IST]
    Pooja Hegde అందంతో మతిపొగొట్టిన బుట్టబొమ్మ.. సైమా అవార్డుల ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌తో రొమాంటిక్‌గా!
    1/9
    పూజా హెగ్డే ఇటీవల కాలంలో తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అరవింద, నీలాంబరి, బుట్టబొమ్మ, విభ లాంటి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. 
    పూజా హెగ్డే ఇటీవల కాలంలో తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అరవింద, నీలాంబరి,...
    Pooja Hegde అందంతో మతిపొగొట్టిన బుట్టబొమ్మ.. సైమా అవార్డుల ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌తో రొమాంటిక్‌గా!
    2/9
    సైమా వేదికపై అల్లు అర్జున్‌తో రొమాంటిక్‌గా స్టెప్పులేస్తూ హంగామా చేసింది.

    3/9
    ఇటీవల ఆమె నటించిన చిత్రాలు అలవైకుంఠపురంలో,  అరవింద సమేత, ఆచార్య,  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బీస్ట్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 
    ఇటీవల ఆమె నటించిన చిత్రాలు అలవైకుంఠపురంలో,  అరవింద సమేత, ఆచార్య,  మోస్ట్ ఎలిజిబుల్...
    Pooja Hegde అందంతో మతిపొగొట్టిన బుట్టబొమ్మ.. సైమా అవార్డుల ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌తో రొమాంటిక్‌గా!
    4/9
    సైమా అవార్డులతో మీడియాకు పోజు ఇస్తున్న అల్లు అర్జున్, పూజా హెగ్డే

    5/9
    సైమా అవార్డుల 2002 వేడుకలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్  చిత్రంలో విభా పాత్రకు ఉత్తమ నటి అవార్డును అందుకొన్నది. 
    సైమా అవార్డుల 2002 వేడుకలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్  చిత్రంలో విభా పాత్రకు ఉత్తమ నటి అవార్డును...
    Pooja Hegde అందంతో మతిపొగొట్టిన బుట్టబొమ్మ.. సైమా అవార్డుల ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌తో రొమాంటిక్‌గా!
    6/9
    ఇటీవల ఆమె నటించిన చిత్రాల్లోని  బుట్టబొమ్మ, అరబిక్ కుత్తు పాటలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి.  యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధించాయి. 
    ఇటీవల ఆమె నటించిన చిత్రాల్లోని  బుట్టబొమ్మ, అరబిక్ కుత్తు పాటలు అత్యంత ప్రేక్షకాదరణ...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X