Pooja Hegde: టాప్ తీసేసి రెచ్చిపోయిన బుట్టబొమ్మ.. ఈ ఫోజులు చూస్తే మెంటలే
By Pichuka Manoj Kumar
| Published: Saturday, December 17, 2022, 15:16 [IST]
1/10
Pooja Hegde: టాప్ తీసేసి రెచ్చిపోయిన బుట్టబొమ్మ.. ఈ ఫోజులు చూస్తే మెంటలే | Pooja Hegde Latest Instagram Pics Viral In Social Media - FilmiBeat Telugu/photos/feature/pooja-hegde-latest-instagram-pics-viral-in-social-media-fb85745.html
టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా హవాను చూపిస్తోన్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులోనూ కొందరు మాత్రమే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆఫర్లను అందుకుంటోన్నారు. అందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు.
టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా హవాను చూపిస్తోన్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు....
Pooja Hegde Latest Instagram Pics Viral In Social Media/photos/feature/pooja-hegde-latest-instagram-pics-viral-in-social-media-fb85745.html#photos-1
చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మెస్మరైజ్ చేసే నటన, అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ చిన్నది.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు.. వేరే భాషల్లోనూ సినిమాలు చేస్తూనే ఉంది.
చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మెస్మరైజ్ చేసే నటన, అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను...
Pooja Hegde Latest Instagram Pics Viral In Social Media/photos/feature/pooja-hegde-latest-instagram-pics-viral-in-social-media-fb85745.html#photos-2
టీనేజ్లోనే పూజా హెగ్డే ‘మూగమూడి’ అనే తమిళ సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’తో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అనంతరం నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ చేసింది.
టీనేజ్లోనే పూజా హెగ్డే ‘మూగమూడి’ అనే తమిళ సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ...
Pooja Hegde Latest Instagram Pics Viral In Social Media/photos/feature/pooja-hegde-latest-instagram-pics-viral-in-social-media-fb85745.html#photos-3
టాలీవుడ్లో సక్సెస్ కాలేకపోయినా పూజా హెగ్డేకు మాత్రం ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో మొదటి భారీ హిట్ వచ్చింది. దీంతో మళ్లీ జెట్ స్పీడ్‌ను అందుకుంది.
టాలీవుడ్లో సక్సెస్ కాలేకపోయినా పూజా హెగ్డేకు మాత్రం ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ...
Pooja Hegde Latest Instagram Pics Viral In Social Media/photos/feature/pooja-hegde-latest-instagram-pics-viral-in-social-media-fb85745.html#photos-4
ఈ మధ్య కాలంలో వెనుదిరిగి చూడని పూజా ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి హిట్లను అందుకుని టాలీవుడ్లో సత్తా చాటుతోంది.
ఈ మధ్య కాలంలో వెనుదిరిగి చూడని పూజా ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’,...
Pooja Hegde Latest Instagram Pics Viral In Social Media/photos/feature/pooja-hegde-latest-instagram-pics-viral-in-social-media-fb85745.html#photos-5
కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టి హవాను చూపించిన పూజా హెగ్డే.. ఇటీవలి కాలంలో మాత్రం ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ మూవీలు బిగ్ డిజాస్టర్లు అయ్యాయి.
కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టి హవాను చూపించిన పూజా హెగ్డే.. ఇటీవలి కాలంలో మాత్రం...