twitter
    bredcrumb

    Poonam Bajwa స్విమ్మింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా

    By Rajababu A
    | Updated: Friday, August 19, 2022, 07:32 [IST]
    Poonam Bajwa  స్విమ్మింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా
    1/9
    పూనమ్ బజ్వా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అగ్రతారగా రాణించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. 

    Poonam Bajwa  స్విమ్మింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా
    2/9
    2005 సంవత్సరంలో మొదటి సినిమా చిత్రంతో సినీ కెరీర్‌ను మొదలు పెట్టిన  పూనమ్.. తొలి సారి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 
    Poonam Bajwa  స్విమ్మింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా
    3/9
    మొదటి సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకొన్న పూనమ్ బజ్వా టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో బాస్ సినిమాలో నటించే ఛాన్స్  కొట్టేసింది. 
    Poonam Bajwa  స్విమ్మింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా
    4/9
    తెలుగులో మొదటి సినిమా, ప్రేమంటే ఇంతే, బాస్, పరుగు, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో నటించింది. ఇంకా మలయాళ, తమిళ చిత్రాలకే పరిమితమైంది. దాంతో తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. 
    Poonam Bajwa  స్విమ్మింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా
    5/9
    ముంబైకి చెందిన పంజాబీ కుటుంబంలో పూనమ్ బజ్వా జన్మించింది. తండ్రి నావల్ ఆఫీసర్, 2005లో మిస్ పూణేగా అందాల పోటీలో గెలిచింది.
    Poonam Bajwa  స్విమ్మింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా
    6/9
    హైదరాబాద్‌లో ర్యాంప్ షోలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో పూనమ్ బజ్వా ప్రతిభను గుర్తించిన దర్శకుడు మొదటి సినిమాలో అవకాశం ఇచ్చాడు. 

    Poonam Bajwa  స్విమ్మింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా
    7/9
    బ్లూ బికినీ స్లీవ్‌లెస్ జాకెట్‌లో పూనమ్ బజ్వా అందాలు ఆరబోసింది. తాజా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
    Poonam Bajwa  స్విమ్మింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా
    8/9
    దక్షిణాది సినిమా పరిశ్రమలో కెరీర్ పీక్స్‌లో  ఉండగానే యాక్టింగ్‌కు దూరమయ్యారు. సునీల్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకొని దాంపత్య జీవితంలో స్థిరపడ్డారు. 
    Poonam Bajwa  స్విమ్మింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా
    9/9
    వయసు పెరిగిన వన్నె తరగని అందంతో పూనమ్ బజ్వా. స్విమ్మింగ్ పూల్ ఫోటోషూట్ వైరల్‌గా మారింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X