twitter
    bredcrumb

    Adipurush in Ayodhya అంగరంగ వైభవంగా ఆదిపురుష్ టీజర్ లాంచ్.. ఫోటోలు వైరల్

    By Rajababu A
    | Published: Sunday, October 2, 2022, 21:00 [IST]
    Adipurush is one of the most anticipated projects in Indian cinema. The mythological action epic has Prabhas playing the role of Lord Ram and the stakes are exceptionally high on the film. Unveil the first poster and teaser of our film with us on Oct. 2 at 7:11 PM! 
    Adipurush in  Ayodhya అంగరంగ వైభవంగా ఆదిపురుష్ టీజర్ లాంచ్.. ఫోటోలు వైరల్
    1/16
    ఆదిపురుష్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన భారీ పోస్టర్. రాముడిగా ప్రభాస్ ఫోటో వైరల్ అయింది. 
    Adipurush in  Ayodhya అంగరంగ వైభవంగా ఆదిపురుష్ టీజర్ లాంచ్.. ఫోటోలు వైరల్
    2/16
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
    Adipurush in  Ayodhya అంగరంగ వైభవంగా ఆదిపురుష్ టీజర్ లాంచ్.. ఫోటోలు వైరల్
    3/16
    ఆది పురుష్ చిత్రంలో దేశ సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ఉపయోగించని అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు నిర్మించాయి. 
    Adipurush in  Ayodhya అంగరంగ వైభవంగా ఆదిపురుష్ టీజర్ లాంచ్.. ఫోటోలు వైరల్
    4/16
    చెడుపై మంచి విజయాన్ని సాధించేందుకు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఎలాంటి ధర్మ పోరాటం చేశారనేది సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారు.
    Adipurush in  Ayodhya అంగరంగ వైభవంగా ఆదిపురుష్ టీజర్ లాంచ్.. ఫోటోలు వైరల్
    5/16
    ఆదిపురుష్ మ్యాజికల్ జర్నీ భాగంగా అక్టోబర్ 2న సాయంత్రం 7.11 నిమిషాలకు అయోధ్యలోని సరయు నదీతీరంలో టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. 
    Adipurush in  Ayodhya అంగరంగ వైభవంగా ఆదిపురుష్ టీజర్ లాంచ్.. ఫోటోలు వైరల్
    6/16
    ఆదిపురుష్ మూవీ టీజర్ వేడుకలో ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓంరావత్, నిర్మాత భూషణ్ కుమార్, ఇతర చిత్రబృందం పాల్గొననున్నారు. 
    Adipurush in  Ayodhya అంగరంగ వైభవంగా ఆదిపురుష్ టీజర్ లాంచ్.. ఫోటోలు వైరల్
    7/16
    అక్టోబర్ 2న శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 

    Adipurush in  Ayodhya అంగరంగ వైభవంగా ఆదిపురుష్ టీజర్ లాంచ్.. ఫోటోలు వైరల్
    8/16
    జనవరి 12న ఆదిపురుష్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు ముస్తాబు చేస్తున్నారు. ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌తోపాటు త్రీడీలో ఈ సినిమా తెరకెక్కించారు. 

    Adipurush in  Ayodhya అంగరంగ వైభవంగా ఆదిపురుష్ టీజర్ లాంచ్.. ఫోటోలు వైరల్
    9/16
    ఆదిపురుష్ సినిమాను టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తోపాటు యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యులు వంశీ, ప్రమోద్ కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X