Pranitha Subhash: బీచ్‌లో హీరోయిన్ అరాచకం.. బికినీలో అందాల ప్రదర్శన

    By Manojkumar Pichuka
    | Published: Thursday, September 15, 2022, 15:08 [IST]
    Pranitha Subhash: బీచ్‌లో హీరోయిన్ అరాచకం.. బికినీలో అందాల ప్రదర్శన
    1/10
    ప్రణిత సుభాష్ నటన మీద ఉన్న మక్కువతో టీనేజ్‌లోనే ‘పోర్కి’ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ మూవీతో దక్షిణాది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో ఆమెకు అన్ని భాషల్లోనూ ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రణిత ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ అనే సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 
    ప్రణిత సుభాష్ నటన మీద ఉన్న మక్కువతో టీనేజ్‌లోనే ‘పోర్కి’ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా...
    Pranitha Subhash: బీచ్‌లో హీరోయిన్ అరాచకం.. బికినీలో అందాల ప్రదర్శన
    2/10
    సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది నటీమణులు శృతి మించిన హాట్ షో చేస్తున్నారు. తద్వారా తమ ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ ప్రణిత సుభాష్ ఒకరు. 
    సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది నటీమణులు శృతి మించిన హాట్ షో చేస్తున్నారు. తద్వారా...
    Pranitha Subhash: బీచ్‌లో హీరోయిన్ అరాచకం.. బికినీలో అందాల ప్రదర్శన
    3/10
    మిగిలిన భాషల సంగతి పక్కన పెడితే తెలుగులో ప్రణిత సుభాష్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా ఈ చిన్నది బడా హీరోలతోనే ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా ‘అత్తారింటికి దారేది’, ‘రభస’, ‘బ్రహ్మోత్సవం’ వంటి భారీ చిత్రాల్లో భాగం అయింది.
    మిగిలిన భాషల సంగతి పక్కన పెడితే తెలుగులో ప్రణిత సుభాష్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. మరీ...
    Pranitha Subhash: బీచ్‌లో హీరోయిన్ అరాచకం.. బికినీలో అందాల ప్రదర్శన
    4/10
    కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి కావడంతో ప్రణిత సుభాష్ మాతృభాషలోనే ఎక్కువ చిత్రాల్లో నటించింది. అలాగే, తమిళంలోనూ కొన్ని మూవీలలో కనిపించింది. ఇక, బాలీవుడ్‌లోకి సైతం ఎంటరైన ఈ బ్యూటీ.. ‘హంగామా 2’, ‘భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా’ అనే చిత్రాల్లో నటించింది. 
    కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి కావడంతో ప్రణిత సుభాష్ మాతృభాషలోనే ఎక్కువ చిత్రాల్లో...
    Pranitha Subhash: బీచ్‌లో హీరోయిన్ అరాచకం.. బికినీలో అందాల ప్రదర్శన
    5/10
    పెళ్లై ఇప్పుడు ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ప్రణిత సుభాష్.. సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోతోంది. తద్వారా ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. అదే సమయంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది.
    పెళ్లై ఇప్పుడు ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ప్రణిత సుభాష్.. సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శిస్తూ...
    Pranitha Subhash: బీచ్‌లో హీరోయిన్ అరాచకం.. బికినీలో అందాల ప్రదర్శన
    6/10
    పెళ్లి తర్వాత కొన్ని నెలలకే గర్భవతి అయిన ప్రణిత సుభాష్.. ఈ మధ్యనే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఆ భామ.. తన చిన్నారి ఫొటోలను కూడా అందులో వదిలింది. అంతేకాదు, నిత్యం తన కూతురితోనే గడుపుతూ మాతృత్వాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తోంది.
    పెళ్లి తర్వాత కొన్ని నెలలకే గర్భవతి అయిన ప్రణిత సుభాష్.. ఈ మధ్యనే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X