Pranitha Subhash: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తోన్న ప్రణీత.. తల్లైనా అస్సలు అలా లేకుండానే!
By Pichuka Manoj Kumar
| Published: Sunday, December 11, 2022, 15:18 [IST]
1/10
Pranitha Subhash: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తోన్న ప్రణీత.. తల్లైనా అస్సలు అలా లేకుండానే! | Pranitha Subhash Latest Pictures Viral In Internet - FilmiBeat Telugu/photos/feature/pranitha-subhash-latest-pictures-viral-in-internet-fb85579.html
ఈ మధ్య కాలంలో సౌతిండియా నుంచి వచ్చిన ఎంతో మంది హీరోయిన్లు.. అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తూ సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో చారడేసి కళ్ల చిన్నది ప్రణిత సుభాష్ ఒకరు.
ఈ మధ్య కాలంలో సౌతిండియా నుంచి వచ్చిన ఎంతో మంది హీరోయిన్లు.. అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు...
Pranitha Subhash Latest Pictures Viral In Internet/photos/feature/pranitha-subhash-latest-pictures-viral-in-internet-fb85579.html#photos-1
కన్నడ చిత్రాలతో కెరీర్‌ను ఆరంభించిన క్యూట్ హీరోయిన్ ప్రణిత సుభాష్.. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో సైతం వరుస చిత్రాలతో సందడి చేసింది.
కన్నడ చిత్రాలతో కెరీర్‌ను ఆరంభించిన క్యూట్ హీరోయిన్ ప్రణిత సుభాష్.. ఆ తర్వాత తెలుగులో ఎన్నో...
Pranitha Subhash Latest Pictures Viral In Internet/photos/feature/pranitha-subhash-latest-pictures-viral-in-internet-fb85579.html#photos-2
చదువుకునే రోజుల్లోనే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ప్రణిత సుభాస్.. ‘పోర్కి’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో దక్షిణాది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో ఆమెకు అన్ని భాషల్లోనూ అవకాశాలు వెల్లువెత్తాయి.
చదువుకునే రోజుల్లోనే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ప్రణిత సుభాస్.. ‘పోర్కి’ అనే కన్నడ...
Pranitha Subhash Latest Pictures Viral In Internet/photos/feature/pranitha-subhash-latest-pictures-viral-in-internet-fb85579.html#photos-3
ప్రణిత ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ అనే సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఇలా మొదట్లోనే ఫుల్ పాపులర్ అయింది. అందంతో పాటు అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రణిత సుభాష్‌కు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి.
ప్రణిత ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ అనే సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఇలా మొదట్లోనే ఫుల్ పాపులర్...
Pranitha Subhash Latest Pictures Viral In Internet/photos/feature/pranitha-subhash-latest-pictures-viral-in-internet-fb85579.html#photos-4
ప్రణిత సుభాష్ మాతృభాషలో కొన్ని చిత్రాల్లోనే నటించింది. ఆ తర్వాత తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాదు, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించిన ఈ భామ.. ‘హంగామా 2’, ‘భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా’ అనే చిత్రాలను చేసి సత్తా చాటుకుంది.
ప్రణిత సుభాష్ మాతృభాషలో కొన్ని చిత్రాల్లోనే నటించింది. ఆ తర్వాత తెలుగులోనే ఎక్కువ సినిమాలు...
Pranitha Subhash Latest Pictures Viral In Internet/photos/feature/pranitha-subhash-latest-pictures-viral-in-internet-fb85579.html#photos-5
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే, ఆమె తన భర్త ఫొటోలను కూడా షేర్ చేసింది.
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ...