Priya Bhavani Shankar అది నా ఫెయిల్యూర్ కాదు.. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్
By Rajababu A
| Published: Friday, January 13, 2023, 16:50 [IST]
1/13
Priya Bhavani Shankar అది నా ఫెయిల్యూర్ కాదు.. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ | Priya Bhavani Shankar stunning photos - FilmiBeat Telugu/photos/feature/priya-bhavani-shankar-stunning-photos-fb86324.html
నా పేరు ప్రియా భవానీ శంకర్. తమిళ వినోద పరిశ్రమలో రాణిస్తున్నాను. తెలుగులో కల్యాణం కమనీయం నా తొలి సినిమా. నాకు టాలీవుడ్‌లో అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను.
నా పేరు ప్రియా భవానీ శంకర్. తమిళ వినోద పరిశ్రమలో రాణిస్తున్నాను. తెలుగులో కల్యాణం కమనీయం నా...
కల్యాణం కమనీయం సినిమా విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఆడుతూ పాడుతూ పనిచేశాను. సినిమా షూటింగ్ అంతా వెకేషన్‌లా సాగింది. నన్ను ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే ఆసక్తి ఉంది.
కల్యాణం కమనీయం సినిమా విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఆడుతూ పాడుతూ పనిచేశాను. సినిమా షూటింగ్...
కల్యాణం కమనీయం స్టోరీలో క్వాలిటీ ఉంటుంది. ప్రతి విషయంలో దర్శకుడు అనిల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. డెబ్యూ డైరెక్టర్‌తో పనిచేయడంలో వెసులుబాటు ఉంటుంది. అనిల్‌లో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో ఉన్నాడు అని ప్రియా భవానీ శంకర్ అని చెప్పారు.
కల్యాణం కమనీయం స్టోరీలో క్వాలిటీ ఉంటుంది. ప్రతి విషయంలో దర్శకుడు అనిల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సి...
కల్యాణం కమనీయం.. నిరుద్యోగంతో బాధపడే భర్తకు ఓ మంచి భార్య ఉంటుంది. సంపాదనలేని భర్తలో వచ్చే ఆలోచనలు, సమస్యల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఈ కథలో భార్యాభర్తల మధ్య ఇగోలు ఉండవు. ఇలాంటి కథ చెప్పగానే దర్శకుడికి నో చెప్పలేకపోయాను.
కల్యాణం కమనీయం.. నిరుద్యోగంతో బాధపడే భర్తకు ఓ మంచి భార్య ఉంటుంది. సంపాదనలేని భర్తలో వచ్చే...