twitter
    bredcrumb

    Priya Prakash Varrier: సెగలు రేపుతోన్న ప్రియా ప్రకాశ్.. పూల్‌లో ఘాటు ఫోజులతో రచ్చ

    By Pichuka Manoj Kumar
    | Published: Saturday, October 1, 2022, 16:14 [IST]
    Famous Actress Priya Prakash Varrier Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. ప్రముఖ నటి  ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
    Priya Prakash Varrier: సెగలు రేపుతోన్న ప్రియా ప్రకాశ్.. పూల్‌లో ఘాటు ఫోజులతో రచ్చ
    1/10
    సినీ పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంటారు. అలాంటి వారిలో మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. 
    Priya Prakash Varrier: సెగలు రేపుతోన్న ప్రియా ప్రకాశ్.. పూల్‌లో ఘాటు ఫోజులతో రచ్చ
    2/10
    ఒకే ఒక్క కన్నుగీటుతో నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుంది. అలాగే, ఫ్లైయింగ్ కిస్ గన్‌తో ఫిల్మ్ మేకర్లు తన వైపు చూసేలా చేసుకుంది. దీంతో అన్ని భాషల్లో ఆమెకు ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. 
    Priya Prakash Varrier: సెగలు రేపుతోన్న ప్రియా ప్రకాశ్.. పూల్‌లో ఘాటు ఫోజులతో రచ్చ
    3/10
    స్కూల్ ఏజ్‌లో లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ ‘ఒరు అదార్ లవ్’. ఈ సినిమా ద్వారానే ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా పరిచయమై ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేసింది. 
    Priya Prakash Varrier: సెగలు రేపుతోన్న ప్రియా ప్రకాశ్.. పూల్‌లో ఘాటు ఫోజులతో రచ్చ
    4/10
    ‘ఒరు అదార్ లవ్’ టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం.. గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కి సెన్సేషనల్ స్టార్ అయింది. దీని తర్వాత నెటిజన్లు ఆమెను వెతకడం.. ఆమె గురించి తెలుసుకోవడం వంటివి చేయడంతో సోషల్ మీడియాలో ప్రియా పేరు మారుమ్రోగిపోయింది.
    Priya Prakash Varrier: సెగలు రేపుతోన్న ప్రియా ప్రకాశ్.. పూల్‌లో ఘాటు ఫోజులతో రచ్చ
    5/10
    ‘ఒరు అదార్ లవ్’ చిత్రం ద్వారా దక్కిన క్రేజ్‌తో ప్రియా ప్రకాశ్ వారియర్.. ఎన్నో ఆఫర్లను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ చిన్నది ‘శ్రీదేవి బంగ్లా’ అనే బాలీవుడ్ మూవీలో నటించింది. అయితే, దీనికి చిక్కులు ఎదురు కావడంతో ఈ మూవీ విడుదల కాలేదు.
    Priya Prakash Varrier: సెగలు రేపుతోన్న ప్రియా ప్రకాశ్.. పూల్‌లో ఘాటు ఫోజులతో రచ్చ
    6/10
    తెలుగులో నితిన్ నటించిన ‘చెక్’ అనే సినిమాతో ప్రియా ప్రకాశ్ వారియర్ పరిచయమైంది. ఆ తర్వాత ఈమె తేజా సజ్జా హీరోగా చేసిన ‘ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ’ అనే మూవీలోనూ చేసింది.
    Priya Prakash Varrier: సెగలు రేపుతోన్న ప్రియా ప్రకాశ్.. పూల్‌లో ఘాటు ఫోజులతో రచ్చ
    7/10
    ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఇప్పుడీ చిన్నది కన్నడంలో ‘విష్ణుప్రియ’ అనే మూవీ చేస్తోంది. అలాగే, హిందీలో ‘త్రీ మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’ అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో ‘కొల్ల’, ‘4 ఇయర్స్’ వంటి వాటిలో భాగమైంది. 
    Priya Prakash Varrier: సెగలు రేపుతోన్న ప్రియా ప్రకాశ్.. పూల్‌లో ఘాటు ఫోజులతో రచ్చ
    8/10
    దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్‌ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. 
    Priya Prakash Varrier: సెగలు రేపుతోన్న ప్రియా ప్రకాశ్.. పూల్‌లో ఘాటు ఫోజులతో రచ్చ
    9/10
    చాలా కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోన్న ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తూనే ఉంటోంది. అందులో ఎక్కువగా ఎద అందాలు ఆరబోసినవే ఉంటుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X