Priyanka Chopra భర్తతో డోస్ పెంచిన బికినీ భామ.. మీరెప్పుడూ చూడని ప్రియాంక బీచ్ ఫోటోలు!

    By Rajababu A
    | Published: Monday, August 30, 2021, 11:27 [IST]
    Priyanka Chopra భర్తతో డోస్ పెంచిన బికినీ భామ.. మీరెప్పుడూ చూడని ప్రియాంక  బీచ్ ఫోటోలు!
    1/10
    బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కొద్ది రోజుల వరకు హాలీవుడ్ చిత్రం సిటాడెల్ షూటింగులో బిజీగా ఉన్నారు. ఇటీవలే అమెరికాకు తిరిగి వచ్చి చాలా రోజుల తర్వాత భర్తతో కలిసింది. లాస్ ఎంజెలెస్‌లోని బీచ్‌లో బికినీలో ఇలా సేద తీరింది. 
    బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కొద్ది రోజుల వరకు హాలీవుడ్ చిత్రం సిటాడెల్ షూటింగులో బిజీగా...
    Courtesy: (Credit: https://www.instagram.com/priyankachopra/)
    Priyanka Chopra భర్తతో డోస్ పెంచిన బికినీ భామ.. మీరెప్పుడూ చూడని ప్రియాంక  బీచ్ ఫోటోలు!
    2/10
    భర్త నిక్ జోనస్‌తో లాస్ ఎంజెలెస్ బీచ్‌లో కనిపించిన ప్రియాంక చోప్రా  శృంగార దేవతగా అవతారం ఎత్తింది. భర్త అలా రొమాంటిక్‌గా ఫోర్క్, కత్తితో ఆమెను స్కాక్‌లా మార్చి నంజుకుతిన్నాడు. 
    భర్త నిక్ జోనస్‌తో లాస్ ఎంజెలెస్ బీచ్‌లో కనిపించిన ప్రియాంక చోప్రా  శృంగార దేవతగా అవతారం...
    Courtesy: (Credit: https://www.instagram.com/priyankachopra/)
    Priyanka Chopra భర్తతో డోస్ పెంచిన బికినీ భామ.. మీరెప్పుడూ చూడని ప్రియాంక  బీచ్ ఫోటోలు!
    3/10
    ప్రియాంక చోప్రా ఎప్పడూ తన సోషల్ మీడియాలో అప్ టూ డేట్‌గా ఉంటారు. తన చిన్న చిన్న సంతోషాలను, కెరీర్‌, ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాలైనా ఎలాంటి మొహమాటం లేకుండా సోషల్ మీడియా ద్వారా పంచుకొంటారు. 
    ప్రియాంక చోప్రా ఎప్పడూ తన సోషల్ మీడియాలో అప్ టూ డేట్‌గా ఉంటారు. తన చిన్న చిన్న సంతోషాలను,...
    Courtesy: (Credit: https://www.instagram.com/priyankachopra/)
    Priyanka Chopra భర్తతో డోస్ పెంచిన బికినీ భామ.. మీరెప్పుడూ చూడని ప్రియాంక  బీచ్ ఫోటోలు!
    4/10
    భర్త నిక్ జోనస్‌తో సముద్ర తీరంలో ఏకాంతంగా సేద తీరుతున్న ప్రియాంక చోప్రా (https://www.instagram.com/priyankachopra/)

    5/10
    గతేడాది తన భర్త, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బోటులో పార్టీ చేసుకొంటూ ఇలా హాట్‌గా కనిపించిన ప్రియాంక చోప్రా 
    గతేడాది తన భర్త, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బోటులో పార్టీ చేసుకొంటూ ఇలా హాట్‌గా కనిపించిన...
    Courtesy: (Credit: https://www.instagram.com/priyankachopra/)
    Priyanka Chopra భర్తతో డోస్ పెంచిన బికినీ భామ.. మీరెప్పుడూ చూడని ప్రియాంక  బీచ్ ఫోటోలు!
    6/10
    ప్రియాంక చోప్రా తన కాలిఫోర్నియాలోని ఇంటిలో ఇలా ఘాటుగా కెమెరాకు ఫోజిస్తూ. 
    ప్రియాంక చోప్రా తన కాలిఫోర్నియాలోని ఇంటిలో ఇలా ఘాటుగా కెమెరాకు ఫోజిస్తూ. 
    Courtesy: (Credit: https://www.instagram.com/priyankachopra/)
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X