twitter
    bredcrumb

    Priyanka Chopra ఘనంగా కూతురు బర్త్ డే.. ఏడాది కాకుండానే సంబరాలు.. గెస్టులు ఎవరంటే?

    By Rajababu A
    | Updated: Saturday, July 23, 2022, 19:01 [IST]
    Priyanka Chopra daughter Malti Marie 6 month's birthday party photos goes viral in the  social media. She wrote in instagram that, Happy birthday to our golden girl with a heart of gold.
    Priyanka Chopra ఘనంగా కూతురు బర్త్ డే.. ఏడాది కాకుండానే సంబరాలు.. గెస్టులు ఎవరంటే?
    1/10
    ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు తమ కుమార్తె ఆరు నెలల పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నారు. మెక్సికోలో జరిగిన బర్త్ డే సెలబ్రేషన్‌లో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

    Priyanka Chopra ఘనంగా కూతురు బర్త్ డే.. ఏడాది కాకుండానే సంబరాలు.. గెస్టులు ఎవరంటే?
    2/10
    మెక్సికోలో జరిగిన ప్రియాంక చోప్రా కూతురు మల్టీ మేరి పుట్టిన రోజు వేడుకల్లో బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, ప్రియాంక తల్లి మధు చోప్రా పాలుపంచుకొన్నారు. 
    Priyanka Chopra ఘనంగా కూతురు బర్త్ డే.. ఏడాది కాకుండానే సంబరాలు.. గెస్టులు ఎవరంటే?
    3/10
    ప్రియాంక, నిక్ జోనస్ తమ కూతురు మల్టీ మేరిని ఒడిలో పెట్టుకొని.. చేతిలో కేక్ పట్టుకొని సంతొషంగా కనిపించారు. హ్యాపీ బర్త్ డే మల్టీ మేరి అంటూ మెసేజ్ పెట్టారు. 
    Priyanka Chopra ఘనంగా కూతురు బర్త్ డే.. ఏడాది కాకుండానే సంబరాలు.. గెస్టులు ఎవరంటే?
    4/10
    ప్రియాంక చోప్రా తన కూతురు బర్త్ డే సందర్భంగా పోస్టు పెడుతూ ఒక అమ్మాయి కోసం బర్త్ డే స్క్వాడ్. నా కూతురు పుట్టిన రోజు వేడుకలు హాజరై విలువైన సమయాన్ని వెచ్చించిన నా స్నేహితులు, సన్నిహితులందరికీ నా థ్యాంక్స్ అని పేర్కొన్నారు. 
    Priyanka Chopra ఘనంగా కూతురు బర్త్ డే.. ఏడాది కాకుండానే సంబరాలు.. గెస్టులు ఎవరంటే?
    5/10
    నా కూతురిపై ఎనలేని ప్రేమను కురిపించారు. కొందరైతే చాలా దూరం నుంచి ప్రయాణించి వచ్చారు. వారందరికి నా కూతురు తరఫున ధన్యవాదాలు అని ప్రియాంక చోప్రా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టును షేర్ చేసింది. 
    Priyanka Chopra ఘనంగా కూతురు బర్త్ డే.. ఏడాది కాకుండానే సంబరాలు.. గెస్టులు ఎవరంటే?
    6/10
    నా కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ అద్భుతంగా జరిగాయి. చక్కగా ప్లాన్ చేశారు. పర్‌ఫెక్ట్‌గా ప్లాన్స్ అమలు చేశారు. సకల సౌకర్యాలతో ఏర్పాట్టు చేసిన నా భర్త నిక్‌కు థ్యాంక్స్ అని  ప్రియాంక చోప్రా ఎమోషనల్ అయ్యారు. 
    Priyanka Chopra ఘనంగా కూతురు బర్త్ డే.. ఏడాది కాకుండానే సంబరాలు.. గెస్టులు ఎవరంటే?
    7/10
    ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులకు సరోగ్రసి ద్వారా మల్టీ మేరి చోప్రా జన్మించింది. అయితే నెలలు నిండకుండా పుట్టడంతో కొద్ది నెలలు చిన్నారి హాస్పిటల్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఇటీవలే మల్టీ మేరిని ఇంటికి తీసుకువచ్చారు. 
    Priyanka Chopra ఘనంగా కూతురు బర్త్ డే.. ఏడాది కాకుండానే సంబరాలు.. గెస్టులు ఎవరంటే?
    8/10
    ప్రియాంక కూతురు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జరిగిన పార్టీ సందర్భంగా స్విమ్మింగ్ పూల్‌లో రచ్చ చేస్తున్న అతిథులు
    Priyanka Chopra ఘనంగా కూతురు బర్త్ డే.. ఏడాది కాకుండానే సంబరాలు.. గెస్టులు ఎవరంటే?
    9/10
    మెక్సికోలోని సముద్ర తీరంలో జరిగిన పార్టీలో అతిథుల హంగామా
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X