బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కొద్ది రోజుల వరకు హాలీవుడ్ చిత్రం సిటాడెల్ షూటింగులో బిజీగా ఉన్నారు. ఇటీవలే అమెరికాకు తిరిగి వచ్చి చాలా రోజుల తర్వాత భర్తతో కలిసింది. లాస్ ఎంజెలెస్‌లోని బీచ్‌లో బికినీలో ఇలా సేద తీరింది.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కొద్ది రోజుల వరకు హాలీవుడ్ చిత్రం సిటాడెల్ షూటింగులో బిజీగా...
Priyanka Chopra sizzles in Red bikini at Los Angeles beach/photos/feature/priyanka-chopra-s-beach-bikini-photos-fb73525.html#photos-1
భర్త నిక్ జోనస్‌తో లాస్ ఎంజెలెస్ బీచ్‌లో కనిపించిన ప్రియాంక చోప్రా శృంగార దేవతగా అవతారం ఎత్తింది. భర్త అలా రొమాంటిక్‌గా ఫోర్క్, కత్తితో ఆమెను స్కాక్‌లా మార్చి నంజుకుతిన్నాడు.
భర్త నిక్ జోనస్‌తో లాస్ ఎంజెలెస్ బీచ్‌లో కనిపించిన ప్రియాంక చోప్రా శృంగార దేవతగా అవతారం...
Priyanka Chopra sizzles in Red bikini at Los Angeles beach/photos/feature/priyanka-chopra-s-beach-bikini-photos-fb73525.html#photos-2
ప్రియాంక చోప్రా ఎప్పడూ తన సోషల్ మీడియాలో అప్ టూ డేట్‌గా ఉంటారు. తన చిన్న చిన్న సంతోషాలను, కెరీర్, ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాలైనా ఎలాంటి మొహమాటం లేకుండా సోషల్ మీడియా ద్వారా పంచుకొంటారు.
ప్రియాంక చోప్రా ఎప్పడూ తన సోషల్ మీడియాలో అప్ టూ డేట్‌గా ఉంటారు. తన చిన్న చిన్న సంతోషాలను,...