twitter
    bredcrumb

    Priyanka Chopra భర్తతో ఫుల్ రొమాంటిక్‌గా.. సముద్రం మధ్యలో ఘాటుగా సెలబ్రేషన్స్

    By Rajababu A
    | Updated: Monday, January 3, 2022, 17:02 [IST]
    Priyanka Chopra భర్తతో ఫుల్ రొమాంటిక్‌గా.. సముద్రం మధ్యలో ఘాటుగా సెలబ్రేషన్స్
    1/10
    సముద్ర అలలపై తేలియాడుతున్న నౌకలో భర్త ఒడిలో తలపెట్టుకొని ప్రేమానురాగాలను ఆస్వాదించింది. 
    Priyanka Chopra భర్తతో ఫుల్ రొమాంటిక్‌గా.. సముద్రం మధ్యలో ఘాటుగా సెలబ్రేషన్స్
    2/10
    సముద్ర తీరంలో ఎరుపురంగు బికినీలో ఓడపై నిలుచుని శృంగారం ఒలకబోస్తూ కెమెరాకు ఫోజిచ్చింది. 2021లో చివరి రోజు అంటూ కామెంట్ చేసింది. 2021 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2022 స్వాగతం చెబుతూ రచ్చ చేసింది. 
    Priyanka Chopra భర్తతో ఫుల్ రొమాంటిక్‌గా.. సముద్రం మధ్యలో ఘాటుగా సెలబ్రేషన్స్
    3/10
    ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ఏర్పాటు చేసిన పార్టీలో తన స్నేహితురాలు, వ్యాపార వేత్త నటాషా పూర్ణావాలా, రచయిత కవనాగ్ జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. 
    Priyanka Chopra భర్తతో ఫుల్ రొమాంటిక్‌గా.. సముద్రం మధ్యలో ఘాటుగా సెలబ్రేషన్స్
    4/10
    భర్త  నిక్ జోనస్‌తో కలిసి ఓడలో సముద్రం మధ్యలో భారీగా పార్టీని నిర్వహించింది
    Priyanka Chopra భర్తతో ఫుల్ రొమాంటిక్‌గా.. సముద్రం మధ్యలో ఘాటుగా సెలబ్రేషన్స్
    5/10
    భర్త  నిక్ జోనస్‌తో కలిసి ఓడలో సముద్రం మధ్యలో భారీగా పార్టీని నిర్వహించింది. 
    Priyanka Chopra భర్తతో ఫుల్ రొమాంటిక్‌గా.. సముద్రం మధ్యలో ఘాటుగా సెలబ్రేషన్స్
    6/10
    తన భర్త, స్నేహితులతో కలిసి జరుపుకొన్న న్యూ ఇయర్ పార్టీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
    Priyanka Chopra భర్తతో ఫుల్ రొమాంటిక్‌గా.. సముద్రం మధ్యలో ఘాటుగా సెలబ్రేషన్స్
    7/10
    భర్త నిక్ జోనస్‌తో కలిసి ముద్దుల్లో మునిగిపోయాడు. ఈ సందర్భంగా నా ఫస్ట్ న్యూ ఇయర్ కిస్ అంటూ నిక్ జోనస్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు పెట్టాడు. 
    Priyanka Chopra భర్తతో ఫుల్ రొమాంటిక్‌గా.. సముద్రం మధ్యలో ఘాటుగా సెలబ్రేషన్స్
    8/10
    ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలోని తన పాత్రతో ప్రేక్షకులను ఆకర్షించింది. 
    Priyanka Chopra భర్తతో ఫుల్ రొమాంటిక్‌గా.. సముద్రం మధ్యలో ఘాటుగా సెలబ్రేషన్స్
    9/10
    భర్తతో కలిసి ప్రియాంక చోప్రా రొమాంటిక్‌గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X