Raashii Khanna బాలీవుడ్ హీరోతో రొమాంటిక్‌గా.. రాశీఖన్నా ఫోటోలు వైరల్
By Rajababu A
| Published: Friday, January 13, 2023, 17:16 [IST]
1/9
Raashii Khanna బాలీవుడ్ హీరోతో రొమాంటిక్‌గా.. రాశీఖన్నా ఫోటోలు వైరల్ | Raashii Khanna cute photos and romantic moments with Shahid Kapoor goes viral - FilmiBeat Telugu/photos/feature/raashii-khanna-cute-photos-romantic-moments-with-shahid-kapoor-goes-viral-fb86327.html
అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో రిలీజ్ కాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫర్జీ ట్రైలర్‌ను ముంబైలో ఆవిష్కరించారు. ఈ వెబ్ సిరీస్‌లో షాహీద్ కపూర్, విజయ్ సేతుపతి, కేకే మీనన్, రాశీ ఖన్నా, రెజీనా కసండ్రా కీలక పాత్రలు పోషించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో రిలీజ్ కాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫర్జీ...
ఫర్జీ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాశీ ఖాన్నా తన అంద చందాలతో ఆకట్టుకొన్నారు. వేదికపైనే కాకుండా అతిథులను తన గ్లామర్‌తో కట్టిపడేసింది. షాహిద్ కపూర్‌తో రొమాంటిక్‌గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫర్జీ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాశీ ఖాన్నా తన అంద చందాలతో ఆకట్టుకొన్నారు. వేదికపైనే...