twitter
    bredcrumb

    Rakul Preet Singh: కూల్​గా మత్తెక్కించే చూపులతో రకుల్​ ప్రీత్ సింగ్​.. యెల్లో డ్రెస్​లో అదిరిన పోజులు..

    By Chetupelli Sanjivkumar
    | Updated: Friday, September 2, 2022, 21:02 [IST]
    Rakul Preet Singh: కూల్​గా మత్తెక్కించే చూపులతో రకుల్​ ప్రీత్ సింగ్​.. యెల్లో డ్రెస్​లో అదిరిన పోజులు..
    1/10
    అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ తెచ్చుకున్న ఈ కూల్​ బ్యూటీ సూపర్​ స్టార్ మహేశ్​ బాబు, యంగ్​ టైగర్ జూనియర్​ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్​ రామ్​ చరణ్​తోపాటు నాగార్జున వంటి సీనియర్​ హీరోలతో నటించింది. 
    Rakul Preet Singh: కూల్​గా మత్తెక్కించే చూపులతో రకుల్​ ప్రీత్ సింగ్​.. యెల్లో డ్రెస్​లో అదిరిన పోజులు..
    2/10
    ఇదిలా ఉంటే సినిమాలతోపాటు సోషల్​ మీడియాలో ఫుల్​ యాక్టివ్​గా ఉంటుంది ఈ కూల్ బ్యూటి  రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్​గా మారి యూత్​కు పిచ్చెక్కిస్తోంది. యెల్లో డ్రెస్​ ధరించిన  ఈ అమ్మడి చూపులకు నెటిజన్లు మైమరచిపోతున్నారు. 
    Rakul Preet Singh: కూల్​గా మత్తెక్కించే చూపులతో రకుల్​ ప్రీత్ సింగ్​.. యెల్లో డ్రెస్​లో అదిరిన పోజులు..
    3/10
    సినిమాలే కాకుండా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ కొరియోగ్రాఫర్​ డింపుల్​ వద్ద రకుల్​ డ్యాన్స్​ నేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల మషూక అనే మ్యూజిక్​ వీడియో చేసింది రకుల్​. ఈ మ్యూజిక్​ వీడియో రకుల్​ ప్రీత్​ సింగ్​గా అల్ట్రా గ్లామరస్​గా కనిపించి, తన డ్యాన్స్​తో వావ్​ అనిపించింది. 
    Rakul Preet Singh: కూల్​గా మత్తెక్కించే చూపులతో రకుల్​ ప్రీత్ సింగ్​.. యెల్లో డ్రెస్​లో అదిరిన పోజులు..
    4/10
    కాగా ఆ మధ్యన టాలీవుడ్​లో డ్రగ్స్​ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో ఎంతోమంది సెలబ్రిటీలతో పాటు రకుల్ ప్రీత్ సింగ్​ కూడా ఇరుక్కుని ఇబ్బందిపడింది. ఇక ఆ వివాదం సద్దుమణగడంతో తనపని తాను చేసుకుంటూ పోతోంది ఈ ముద్దుగుమ్మ.
    Rakul Preet Singh: కూల్​గా మత్తెక్కించే చూపులతో రకుల్​ ప్రీత్ సింగ్​.. యెల్లో డ్రెస్​లో అదిరిన పోజులు..
    5/10
    ఒకప్పుడు హీరోయిన్​గా నటించడానికి రకుల్​ ప్రీత్ సింగ్​ ఒక్కో సినిమాకు రూ. కోటి 50 లక్షలు అందుకునేదట. కానీ, ప్రస్తుతం రోజు వారి పేమెంట్స్​ విధానంలో భాగంగా.. రోజుకు రూ. 3 లక్షల వరకు పారితోషికం డిమాండ్​ చేస్తుందని టాక్​ వినిపిస్తోంది. 
    Rakul Preet Singh: కూల్​గా మత్తెక్కించే చూపులతో రకుల్​ ప్రీత్ సింగ్​.. యెల్లో డ్రెస్​లో అదిరిన పోజులు..
    6/10
    అయితే మాత్రం అవకాశాలు తగ్గని రకుల్ ప్రీత్ సింగ్​ ప్రస్తుతం డాక్టర్​ జీ, ఛత్రీవాలీ, కట్ పులిట్, థ్యాంక్ గాడ్​ వంటి బాలీవుడ్​ సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవేకాకుండా అయలాన్, భారతీయుడు 2లో రకుల్​ ప్రీత్ సింగ్​ హీరోయిన్​గా నటిస్తోంది. 

    Rakul Preet Singh: కూల్​గా మత్తెక్కించే చూపులతో రకుల్​ ప్రీత్ సింగ్​.. యెల్లో డ్రెస్​లో అదిరిన పోజులు..
    7/10
    ప్రస్తుతం బాలీవుడ్​లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ. ఇప్పటికే ఆమె నటించిన రన్​ వే 34, అటాక్​ విడుదలైన అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. 
    Rakul Preet Singh: కూల్​గా మత్తెక్కించే చూపులతో రకుల్​ ప్రీత్ సింగ్​.. యెల్లో డ్రెస్​లో అదిరిన పోజులు..
    8/10
    రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో అక్కినేని నాగ చైతన్యతో ఆడిపాడిన రకుల్ ప్రీత్ సింగ్​.. మన్మథుడు 2 సినిమాలో నాగార్జున సరసన నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే రాహుల్​ రవీంద్రన్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. 
    Rakul Preet Singh: కూల్​గా మత్తెక్కించే చూపులతో రకుల్​ ప్రీత్ సింగ్​.. యెల్లో డ్రెస్​లో అదిరిన పోజులు..
    9/10

    కెరటం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఫిట్​నెస్ సుందరి వెంకటాద్రి ఎక్స్​ప్రెస్, రఫ్​, లౌక్యం, కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి చిత్రాల్లో నటించింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X