తెలుగు సినీ ఇండస్ట్రీలో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.
తెలుగు సినీ ఇండస్ట్రీలో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో...
చిన్న చిత్రాలతోనే కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ భామ.. ఆ తర్వాత టాలీవుడ్‌లోని స్టార్లు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ వచ్చి.. ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది.
చిన్న చిత్రాలతోనే కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ భామ.. ఆ తర్వాత టాలీవుడ్‌లోని స్టార్లు అందరితోనూ...
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే రకుల్ ప్రీత్ సింగ్ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే ‘గిల్లి’ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది.
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే రకుల్ ప్రీత్ సింగ్ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది....
హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించిన చాలా రోజుల తర్వాత హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో హిట్‌ను దక్కించుకుంది.
హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించిన చాలా రోజుల తర్వాత హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్...
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ హిట్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ ఢిల్లీ బ్యూటీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసింది. ఇందులో స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. దీంతో రకుల్ టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ హిట్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు...
సుదీర్ఘ కాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన రకుల్ ప్రీత్ సింగ్.. తమిళంలోనూ ఎన్నో సినిమాలను చేసింది. అలా అక్కడ కూడా స్టార్‌గా హవాను చూపించింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ‘యారియాన్’ అనే హిందీ చిత్రంలో నటించింది.
సుదీర్ఘ కాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన రకుల్ ప్రీత్ సింగ్.. తమిళంలోనూ...