Rakul Preet Singh: లోతైన ఎద అందాలు చూపిస్తూ రకుల్.. న్యూ ఇయర్ వేడుకల్లో అలా!
By Chetupelli Sanjivkumar
| Published: Monday, January 2, 2023, 21:05 [IST]
1/13
Rakul Preet Singh: లోతైన ఎద అందాలు చూపిస్తూ రకుల్.. న్యూ ఇయర్ వేడుకల్లో అలా! | Rakul Preet Singh Latest Photoshoot In Black Colour Dress In New Year Celebrations 2023 - FilmiBeat Telugu/photos/feature/rakul-preet-singh-latest-photoshoot-in-black-colour-dress-in-new-year-celebrations-2023-fb86088.html
అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ తెచ్చుకున్న ఈ కూల్ బ్యూటీ సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తోపాటు నాగార్జున వంటి సీనియర్ హీరోలతో నటించింది.
అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ తెచ్చుకున్న ఈ కూల్ బ్యూటీ సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్...
Rakul Preet Singh Latest Hot Photos/photos/feature/rakul-preet-singh-latest-photoshoot-in-black-colour-dress-in-new-year-celebrations-2023-fb86088.html#photos-1
ఈ బ్లాక్ డ్రెస్ లో తన క్లీవేజ్ ను ఘాటుగా ప్రదర్శించింది రకుల్. అలాగే బ్లూ కలర్ టాప్ అండ్ బ్లూ షార్ట్ జీన్ వేసుకున్న రకుల్ తన లోతైన ఎద అందాన్ని హాట్ గా చూపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ బ్లాక్ డ్రెస్ లో తన క్లీవేజ్ ను ఘాటుగా ప్రదర్శించింది రకుల్. అలాగే బ్లూ కలర్ టాప్ అండ్ బ్లూ...
Rakul Preet Singh Latest Hot Photos/photos/feature/rakul-preet-singh-latest-photoshoot-in-black-colour-dress-in-new-year-celebrations-2023-fb86088.html#photos-2
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఫిట్ నెస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ ధరించిన రకుల్ మెడలో పూల వంటి పూసల దండ వేసుకుని అట్రాక్ట్ చేసింది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఫిట్ నెస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ విదేశాల్లో ఎంజాయ్...
Rakul Preet Singh Latest Hot Photos/photos/feature/rakul-preet-singh-latest-photoshoot-in-black-colour-dress-in-new-year-celebrations-2023-fb86088.html#photos-3
ఇదిలా ఉంటే సినిమాలతోపాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ కూల్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్‌గా మారి యూత్‌కు పిచ్చెక్కిస్తోంది.
ఇదిలా ఉంటే సినిమాలతోపాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ కూల్ బ్యూటి రకుల్...
Rakul Preet Singh Latest Hot Photos/photos/feature/rakul-preet-singh-latest-photoshoot-in-black-colour-dress-in-new-year-celebrations-2023-fb86088.html#photos-4
సినిమాలే కాకుండా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల మషూక అనే మ్యూజిక్ వీడియో చేసింది రకుల్. ఈ మ్యూజిక్ వీడియో రకుల్ ప్రీత్ సింగ్‌గా అల్ట్రా గ్లామరస్‌గా కనిపించి, తన డ్యాన్స్‌తో వావ్ అనిపించింది.
సినిమాలే కాకుండా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ డ్యాన్స్...
Rakul Preet Singh Latest Hot Photos/photos/feature/rakul-preet-singh-latest-photoshoot-in-black-colour-dress-in-new-year-celebrations-2023-fb86088.html#photos-5
కాగా ఆ మధ్యన టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో ఎంతోమంది సెలబ్రిటీలతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇరుక్కుని ఇబ్బందిపడింది. ఇక ఆ వివాదం సద్దుమణగడంతో తనపని తాను చేసుకుంటూ పోతోంది ఈ ముద్దుగుమ్మ.
కాగా ఆ మధ్యన టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో ఎంతోమంది...