twitter
    bredcrumb

    Rakul Preet Singh: ఎద అందాలతో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Saturday, February 4, 2023, 20:41 [IST]
    Tollywood Heroine Rakul Preet Singh Shares Her Latest Photoshoot In Orange Colour Dress And Her Cleavage Pics Goes Viral In Social Media.

    Rakul Preet Singh: ఎద అందాలతో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్
    1/14
    కాగా ఆ మధ్యన టాలీవుడ్​లో డ్రగ్స్​ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో ఎంతోమంది సెలబ్రిటీలతో పాటు రకుల్ ప్రీత్ సింగ్​ కూడా ఇరుక్కుని ఇబ్బందిపడింది. ఇక ఆ వివాదం సద్దుమణగడంతో తనపని తాను చేసుకుంటూ పోతోంది ఈ ముద్దుగుమ్మ.
    Rakul Preet Singh: ఎద అందాలతో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్
    2/14
    ఇదిలా ఉంటే సినిమాలతోపాటు సోషల్​ మీడియాలో ఫుల్​ యాక్టివ్​గా ఉంటుంది ఈ కూల్ బ్యూటి  రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్​గా మారి యూత్​కు పిచ్చెక్కిస్తోంది. 

    Rakul Preet Singh: ఎద అందాలతో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్
    3/14
    సినిమాలే కాకుండా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ కొరియోగ్రాఫర్​ డింపుల్​ వద్ద రకుల్​ డ్యాన్స్​ నేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల మషూక అనే మ్యూజిక్​ వీడియో చేసింది రకుల్​. ఈ మ్యూజిక్​ వీడియో రకుల్​ ప్రీత్​ సింగ్​గా అల్ట్రా గ్లామరస్​గా కనిపించి, తన డ్యాన్స్​తో వావ్​ అనిపించింది. 
    Rakul Preet Singh: ఎద అందాలతో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్
    4/14
    ఒకప్పుడు హీరోయిన్​గా నటించడానికి రకుల్​ ప్రీత్ సింగ్​ ఒక్కో సినిమాకు రూ. కోటి 50 లక్షలు అందుకునేదట. కానీ, ప్రస్తుతం రోజు వారి పేమెంట్స్​ విధానంలో భాగంగా.. రోజుకు రూ. 3 లక్షల వరకు పారితోషికం డిమాండ్​ చేస్తుందని టాక్​ వినిపిస్తోంది. 
    Rakul Preet Singh: ఎద అందాలతో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్
    5/14
    ఫిట్ నెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే ఛత్రీవాలి అనే సినిమాతో నేరుగా ఓటీటీలోకి వచ్చింది. జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో కండోమ్ టెస్టర్ గా.. సేఫ్ సెక్స్ గురించి పాఠాలు చెప్పింది ఈ బ్యూటి.
    Rakul Preet Singh: ఎద అందాలతో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్
    6/14
    రకుల్ ప్రీత్ సింగ్ మరొక ఔట్ ఫిట్ లో కూడా తన బక్కపలుచని అందాలను ఎలాంటి హద్దు లేకుండా ప్రదర్శించింది. వీటిలోనూ తన క్లీవేజ్ షోతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది ఈ క్యూట్ భామ. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 
    Rakul Preet Singh: ఎద అందాలతో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్
    7/14
    రకుల్ ప్రీత్ సింగ్ 2022లో విడుదలైన అన్ని చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆమె ఫ్లాప్ హీరోయిన్ గా ముద్రవేసుకుంది. ఇక ఇప్పుడు రకుల్ ఆశలన్నీ భారతీయుడు 2 సినిమాలపై ఉన్నాయి. 

    Rakul Preet Singh: ఎద అందాలతో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్
    8/14
    అయితే అవకాశాలు మాత్రం తగ్గని రకుల్ ప్రీత్ సింగ్​ ప్రస్తుతం ఛత్రీవాలీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇటీవల విడుదలైన డాక్టర్​ జీ, కట్ పులిట్, థ్యాంక్ గాడ్​ వంటి బాలీవుడ్​ సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. 
    Rakul Preet Singh: ఎద అందాలతో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్
    9/14
    ప్రస్తుతం బాలీవుడ్​లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ. ఇప్పటికే ఆమె నటించిన రన్​ వే 34, అటాక్​ విడుదలైన అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X