Rakul Preet Singh: క్లీవేజ్ షోతో మంటపెడుతోన్న రకుల్.. ఆ ఫోజులు చూశారంటే!

    By Pichuka Manoj Kumar
    | Published: Thursday, October 20, 2022, 15:14 [IST]
    Rakul Preet Singh: క్లీవేజ్ షోతో మంటపెడుతోన్న రకుల్.. ఆ ఫోజులు చూశారంటే!
    1/10
    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే రకుల్ ప్రీత్ సింగ్ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే ‘గిల్లి’ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. 
    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే రకుల్ ప్రీత్ సింగ్ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది....
    Rakul Preet Singh: క్లీవేజ్ షోతో మంటపెడుతోన్న రకుల్.. ఆ ఫోజులు చూశారంటే!
    2/10
    రకుల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో మొదటి హిట్‌ను అందుకుంది. అప్పటి నుంచి ఈ అమ్మడు టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది
    రకుల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ‘వెంకటాద్రి...
    Rakul Preet Singh: క్లీవేజ్ షోతో మంటపెడుతోన్న రకుల్.. ఆ ఫోజులు చూశారంటే!
    3/10
    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించారు. అలాంటి వారిలో ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. చిన్న సినిమాల ద్వారానే తెలుగు వాళ్లకు పరిచయం అయిన ఈ భామ.. తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.
    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించారు. అలాంటి వారిలో...
    Rakul Preet Singh: క్లీవేజ్ షోతో మంటపెడుతోన్న రకుల్.. ఆ ఫోజులు చూశారంటే!
    4/10
    కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. పాపులారిటీని కూడా బాగానే సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాదు, బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది.
    కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. పాపులారిటీని కూడా బాగానే...
    Rakul Preet Singh: క్లీవేజ్ షోతో మంటపెడుతోన్న రకుల్.. ఆ ఫోజులు చూశారంటే!
    5/10
    తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన రకుల్ ప్రీత్ సింగ్.. తమిళంలోనూ ఎన్నో సినిమాలను చేసింది. అలా అక్కడ కూడా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సుందరాంగి ‘యారియాన్’ అనే హిందీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ బాలీవుడ్‌లోకి వెళ్లింది. 
    తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన రకుల్ ప్రీత్ సింగ్.. తమిళంలోనూ ఎన్నో సినిమాలను...
    Rakul Preet Singh: క్లీవేజ్ షోతో మంటపెడుతోన్న రకుల్.. ఆ ఫోజులు చూశారంటే!
    6/10
    కొంత కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో పెద్దగా కనిపించడం లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ‘మిషన్ సిండ్రెల్లా’, ‘డాక్టర్ జీ’, ‘థ్యాంక్ గాడ్’, ‘అయలాన్’, ‘చత్రివాలి’, ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ అనే సినిమాలు చేసింది. 
    కొంత కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో పెద్దగా కనిపించడం లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఈ...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X