RGV with Ashu Reddy: అషు రెడ్డిని నలిపేసిన వర్మ.. ఎక్కడ పడితే అక్కడే అలా.. ఫొటోలు చూశారంటే!
By Pichuka Manoj Kumar
| Published: Friday, December 9, 2022, 14:54 [IST]
1/10
RGV with Ashu Reddy: అషు రెడ్డిని నలిపేసిన వర్మ.. ఎక్కడ పడితే అక్కడే అలా.. ఫొటోలు చూశారంటే! | Ram Gopal Varma and Ashu Reddy Interview Photos - FilmiBeat Telugu/photos/feature/ram-gopal-varma-ashu-reddy-interview-photos-fb85544.html
రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వ్యవహరిస్తోన్న శైలి అందరికీ షాకిస్తోంది. అంతలా అతడు రచ్చ రచ్చ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ సంచలన దర్శకుడు.. కొందరు హీరోయిన్లతో కలిసి పార్టీలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నాడు.
రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వ్యవహరిస్తోన్న శైలి అందరికీ షాకిస్తోంది. అంతలా అతడు రచ్చ రచ్చ...
Ram Gopal Varma and Ashu Reddy Interview Photos/photos/feature/ram-gopal-varma-ashu-reddy-interview-photos-fb85544.html#photos-1
అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రమే ‘డేంజరస్’. ఈ మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో కలిసి ‘Dangerous RGV with Double Dangerous Ashu’ పేరిట ఇంటర్వ్యూ చేశాడు.
Ram Gopal Varma and Ashu Reddy Interview Photos/photos/feature/ram-gopal-varma-ashu-reddy-interview-photos-fb85544.html#photos-2
అషు రెడ్డి, రాంగోపాల్ వర్మ మధ్యన జరిగిన ఇంటర్వ్యూ ఎంతో బోల్డుగా సాగింది. ఇందులో అతడు మందు తాగుతూ ఉండగా.. ఆమె హుక్కా పీల్చేస్తూ రెచ్చిపోయింది. ఇక, ఇందులో ఇద్దరూ పోటీ పోటీగా బూతులు మాట్లాడుతూ రచ్చ చేశారు.
అషు రెడ్డి, రాంగోపాల్ వర్మ మధ్యన జరిగిన ఇంటర్వ్యూ ఎంతో బోల్డుగా సాగింది. ఇందులో అతడు మందు...
Ram Gopal Varma and Ashu Reddy Interview Photos/photos/feature/ram-gopal-varma-ashu-reddy-interview-photos-fb85544.html#photos-3
అషు రెడ్డితో కలిసి రాంగోపాల్ వర్మ చేసిన ఇంటర్వ్యూకు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఈ వీడియోకు అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ఫలితంగా ఇది తెగ వైరల్ అవుతోంది.
అషు రెడ్డితో కలిసి రాంగోపాల్ వర్మ చేసిన ఇంటర్వ్యూకు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఈ...
Ram Gopal Varma and Ashu Reddy Interview Photos/photos/feature/ram-gopal-varma-ashu-reddy-interview-photos-fb85544.html#photos-4
ఈ ఇంటర్వ్యూలో వర్మ ‘నా ఫ్యాన్స్‌ను పిచ్చి వాళ్లు అంటావా? మరి నేను కూడా నీకు పిచ్చి ఫ్యాన్‌నే. అందుకే ఇక్కడ నీ కాళ్ల దగ్గర కూర్చున్నా. అంతేకాదు, నీ తొడల అందాలను కూడా బాగా ఆస్వాదిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.
ఈ ఇంటర్వ్యూలో వర్మ ‘నా ఫ్యాన్స్‌ను పిచ్చి వాళ్లు అంటావా? మరి నేను కూడా నీకు పిచ్చి...
Ram Gopal Varma and Ashu Reddy Interview Photos/photos/feature/ram-gopal-varma-ashu-reddy-interview-photos-fb85544.html#photos-5
రాంగోపాల్ వర్మ ‘నీ పాదాలకు ఒక సెకెన్ ముద్దు పెడతాను’ అంటూ ఆమె కాలి బొటన వేలిపై ముద్దు పెట్టేశాడు. అంతేకాదు, అషు రెడ్డి కాలిని అమాంతం నోట్లో పెట్టుకుని నాకేశాడు. ఈ ఘటనతో ఈ బోల్డు బ్యూటీ ఒక్కసారిగా షాకైపోయింది.
రాంగోపాల్ వర్మ ‘నీ పాదాలకు ఒక సెకెన్ ముద్దు పెడతాను’ అంటూ ఆమె కాలి బొటన వేలిపై ముద్దు...