Pooja Bhalekar విన్యాసాలు అదుర్స్.. యాక్షన్‌లోనే కాదు.. గ్లామర్ ట్రీట్‌లో ఆర్జీవీ హీరోయిన్ టాప్!

    By Rajababu A
    | Published: Tuesday, July 12, 2022, 15:04 [IST]
    Pooja Bhalekar విన్యాసాలు అదుర్స్.. యాక్షన్‌లోనే కాదు.. గ్లామర్ ట్రీట్‌లో ఆర్జీవీ హీరోయిన్ టాప్!
    1/25
    మహారాష్ట్రియన్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిణ్ కుటుంబం నుంచి పూజా వచ్చింది. ఆమెను ఇలాంటి డ్రెస్సులు వేసుకునేందుకు ఎంతో ఒప్పించాల్సి వచ్చింది. ఇంత అందమైన శరీరాన్ని నీకు ఆ దేవుడు ఇచ్చినప్పుడు అందరికీ చూపించకపోవడం అది దేవుడి పట్ల నువ్ చేసే పాపం అని చెప్పాను.
    మహారాష్ట్రియన్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిణ్ కుటుంబం నుంచి పూజా వచ్చింది. ఆమెను ఇలాంటి డ్రెస్సులు...
    Pooja Bhalekar విన్యాసాలు అదుర్స్.. యాక్షన్‌లోనే కాదు.. గ్లామర్ ట్రీట్‌లో ఆర్జీవీ హీరోయిన్ టాప్!
    2/25
    ఇండియాలో తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రం అమ్మాయి. హిందీలో లడ్కీ పేరుతో  రిలీజ్ చేస్తున్నాం. వాస్తవానికి మార్షల్ ఆర్ట్స్ అనేది ఫైట్స్. తెలుగు సినిమా పరిశ్రమలో మార్షల్ ఆర్ట్స్ పేరుతో వైర్స్, వీఎఫ్‌ఎక్స్, డూప్స్, ఎడిటింగ్‌లో అంశాలతో ఫైట్స్‌ను మానిప్యులేట్ చేస్తారు. అమ్మాయి సినిమా విషయానికి వస్తే  నేను అలాంటివీ ఏమీ చేయలేదు. నిజంగా ఆ అమ్మాయి (పూజా భలేకర్) ఏం చేయగలదో అది చేయించాను
    ఇండియాలో తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రం అమ్మాయి. హిందీలో లడ్కీ పేరుతో  రిలీజ్ చేస్తున్నాం....
    Pooja Bhalekar విన్యాసాలు అదుర్స్.. యాక్షన్‌లోనే కాదు.. గ్లామర్ ట్రీట్‌లో ఆర్జీవీ హీరోయిన్ టాప్!
    3/25
    అమ్మాయి చిత్రంలో కేవలం మార్షల్ ఆర్ట్స్ మాత్రమే  కాకుండా ఓ వింత ప్రేమ కథ ఉంటుంది. ఈ అమ్మాయికి బ్రూస్‌లీ అంటే మహా ఇష్టం. ఆ అమ్మాయి అంటే మరో మరో వ్యక్తికి పిచ్చి.
    అమ్మాయి చిత్రంలో కేవలం మార్షల్ ఆర్ట్స్ మాత్రమే  కాకుండా ఓ వింత ప్రేమ కథ ఉంటుంది. ఈ అమ్మాయికి...
    Pooja Bhalekar విన్యాసాలు అదుర్స్.. యాక్షన్‌లోనే కాదు.. గ్లామర్ ట్రీట్‌లో ఆర్జీవీ హీరోయిన్ టాప్!
    4/25
    పూజా భలేకర్ స్వతహాగా ఫైటర్. ఆమెలో ఓ వేగం, కిక్‌లో ఫాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆమె స్పీడ్‌ను క్యాప్చర్ చేయడానికి ఎక్స్‌ట్రీమ్ హై స్పీడ్ కెమెరాలను వాడాం. దాదాపు థౌజండ్ ఫ్రేమ్స్ పర్ సెకన్ కెమెరాను వాడాం.
    పూజా భలేకర్ స్వతహాగా ఫైటర్. ఆమెలో ఓ వేగం, కిక్‌లో ఫాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆమె స్పీడ్‌ను...
    Pooja Bhalekar విన్యాసాలు అదుర్స్.. యాక్షన్‌లోనే కాదు.. గ్లామర్ ట్రీట్‌లో ఆర్జీవీ హీరోయిన్ టాప్!
    5/25
    పూర్తి మార్షల్ ఆర్ట్స్ సినిమాను తీయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. అయితే దాని కోసం ఎంతో మంది ట్రైనర్లను వెతికాను. బ్రూస్‌లీలా ఎవ్వరూ అనిపించలేదు. ఇక అలాంటి వారు దొరకరు అని వదిలేశాను. పుణెలో పూజా భలెకర్ అని ఓ అమ్మాయి ఉంది.. అని తెలిసింది. 
    పూర్తి మార్షల్ ఆర్ట్స్ సినిమాను తీయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. అయితే దాని కోసం ఎంతో మంది...
    Pooja Bhalekar విన్యాసాలు అదుర్స్.. యాక్షన్‌లోనే కాదు.. గ్లామర్ ట్రీట్‌లో ఆర్జీవీ హీరోయిన్ టాప్!
    6/25
    తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్‌లో మెడల్స్ సాధించిందని తెలిసింది. ఆమె తన తండ్రితో వచ్చి ఆడిషన్స్ ఇచ్చింది.అప్పుడు ఈ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ రషెస్ చైనాలోని డిస్ట్రిబ్యూటర్ చూసి ఈ సినిమాను ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.
    తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్‌లో మెడల్స్ సాధించిందని తెలిసింది. ఆమె తన తండ్రితో వచ్చి ఆడిషన్స్...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X