twitter
    bredcrumb

    Rashi Khanna: రాశీ ఖన్నా ఓవర్ డోస్ హాట్ షో.. ఎద అందాలతో గ్లామర్ ట్రీట్

    By Chetupelli Sanjivkumar
    | Published: Thursday, December 8, 2022, 15:33 [IST]
    South Indian Actress Rashi Khanna Latest Photos In White Colour Dress Showing Cleavage Pics Goes Viral. 
    Rashi Khanna: రాశీ ఖన్నా ఓవర్ డోస్ హాట్ షో.. ఎద అందాలతో గ్లామర్ ట్రీట్
    1/12
    ఇటీవల గోపిచంద్-మారుతి కాంబినేషన్లో వచ్చిన పక్కా కమర్షియల్ కూడా రాశీ ఖన్నాకు కమర్షియల్ హిట్ అందించలేకపోయింది. ఇదే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన తిరు మూవీలోనూ అలరించింది. 
    Rashi Khanna: రాశీ ఖన్నా ఓవర్ డోస్ హాట్ షో.. ఎద అందాలతో గ్లామర్ ట్రీట్
    2/12
    సోషల్ మీడియాలో ఇటీవల హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది రాశీ ఖన్నా. తాజాగా వైట్ డ్రెస్ లో ఆరబోసిన ఎద అందాల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

    Rashi Khanna: రాశీ ఖన్నా ఓవర్ డోస్ హాట్ షో.. ఎద అందాలతో గ్లామర్ ట్రీట్
    3/12
    వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న బ్యూటిఫుల్ రాశీ ఖన్నా తన ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది. ఇంతకు ముందెన్నడు చూపించని విధంగా క్లీవేజ్ షో చేసింది బబ్లీ గర్ల్ రాశీ ఖన్నా. 

    Rashi Khanna: రాశీ ఖన్నా ఓవర్ డోస్ హాట్ షో.. ఎద అందాలతో గ్లామర్ ట్రీట్
    4/12
    సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎన్నడు లేని విధంగా హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది ఈ బబ్లీ గర్ల్. తాజాగా వైట్ కలర్ డ్రెస్ లో వయ్యారంగా పోజులిచ్చింది బబ్లీ బ్యూటి రాశీ ఖన్నా. 
    Rashi Khanna: రాశీ ఖన్నా ఓవర్ డోస్ హాట్ షో.. ఎద అందాలతో గ్లామర్ ట్రీట్
    5/12
    నాగచైతన్య విక్రమ్ కె కుమార్ కలయికలో వస్తున్న థాంక్యూ అనే సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఫ్లాప్ లు వచ్చిన రాశీఖన్నాకు మాత్రం ఆఫర్లు తగ్గట్లేదు. ఈ బ్యూటీ చేతిలో మూడు తమిళ్ చిత్రాలు ఉన్నట్లు టాక్.  
    Rashi Khanna: రాశీ ఖన్నా ఓవర్ డోస్ హాట్ షో.. ఎద అందాలతో గ్లామర్ ట్రీట్
    6/12
    ముఖ్యంగా 2021లో మూడు తమిళ సినిమాలు చేయగా ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇక విజయ్ దేవరకొండ తో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా కొంత నిరాశ పరిచింది.

    Rashi Khanna: రాశీ ఖన్నా ఓవర్ డోస్ హాట్ షో.. ఎద అందాలతో గ్లామర్ ట్రీట్
    7/12
    వీలైనంత వరకు రాశి ఖన్నా ప్రతి క్యారెక్టర్ లో కూడా తన టాలెంట్ ను బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తోంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం రాశికన్నా కెరీర్ ను గట్టిగానే దెబ్బకొడుతూ ఆమె అదృష్టాన్ని పరీక్షిస్తున్నాయి. 

    Rashi Khanna: రాశీ ఖన్నా ఓవర్ డోస్ హాట్ షో.. ఎద అందాలతో గ్లామర్ ట్రీట్
    8/12
    ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది బబ్లీ బ్యూటి రాశీ ఖన్నా. అంతేకాకుండా మధ్యలో కొన్ని మలయాళం సినిమాలు కూడా చేసింది. 

    Rashi Khanna: రాశీ ఖన్నా ఓవర్ డోస్ హాట్ షో.. ఎద అందాలతో గ్లామర్ ట్రీట్
    9/12
    రాశీ ఖన్నా చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి కూడా నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా అలరిస్తూనే కనిపిస్తోంది. సినిమా ఫలితం ఎలా ఉన్పప్పటికీ రాశీ ఖన్నా పెద్దగా గ్యాప్ తీసుకున్నది లేదు. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X