twitter
    bredcrumb

    Rashi Khanna: పరువాల విందులో హద్దులు చెరిపేస్తున్న రాశీ ఖన్నా.. ఘాటుగా ఫొటోలు

    By Chetupelli Sanjivkumar
    | Published: Tuesday, October 11, 2022, 15:24 [IST]
    South Indian Actress Rashi Khanna Latest Photoshoot In Orange Dress And Showing Cleavage Pics Goes Viral. 

    Rashi Khanna: పరువాల విందులో హద్దులు చెరిపేస్తున్న రాశీ ఖన్నా.. ఘాటుగా ఫొటోలు
    1/11
    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాశి ఖన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో షాక్ ఇస్తూ ఉంటుంది. 
    Rashi Khanna: పరువాల విందులో హద్దులు చెరిపేస్తున్న రాశీ ఖన్నా.. ఘాటుగా ఫొటోలు
    2/11
    సినిమాల సంగతి అటుంచితే సోషల్ మీడియాలోనో ఎన్నడు లేని విధంగా హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది ఈ బబ్లీ బ్యూటి. తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్ లో హాట్ గా పోజులిచ్చింది రాశీఖన్నా. 
    Rashi Khanna: పరువాల విందులో హద్దులు చెరిపేస్తున్న రాశీ ఖన్నా.. ఘాటుగా ఫొటోలు
    3/11

    అంతేకాకుండా నాగచైతన్య విక్రమ్ కె కుమార్ కలయికలో వస్తున్న థాంక్యూ అనే సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఫ్లాప్ లు వచ్చిన రాశీఖన్నాకు మాత్రం ఆఫర్లు తగ్గట్లేదు. ఈ బ్యూటీ చేతిలో మూడు తమిళ్ చిత్రాలు ఉన్నట్లు టాక్.  

    Rashi Khanna: పరువాల విందులో హద్దులు చెరిపేస్తున్న రాశీ ఖన్నా.. ఘాటుగా ఫొటోలు
    4/11
    అవేకాకుండా వైట్ అండ్ వైట్ ప్యాంట్ షర్ట్ లో ఘాటుగా చూస్తూ ఎద అందాలను ఆరబోసింది. అంతేకాకుండా వయ్యారంగా రాశీఖన్నా ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో మెంటల్ తెప్పిస్తున్నాయి. 

    Rashi Khanna: పరువాల విందులో హద్దులు చెరిపేస్తున్న రాశీ ఖన్నా.. ఘాటుగా ఫొటోలు
    5/11
    ఇటీవల గోపిచంద్-మారుతి కాంబినేషన్లో వచ్చిన పక్కా కమర్షియల్ కూడా రాశీ ఖన్నాకు కమర్షియల్ హిట్ అందించలేకపోయింది. ఇదే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన తిరు మూవీలోనూ అలరించింది. 
    Rashi Khanna: పరువాల విందులో హద్దులు చెరిపేస్తున్న రాశీ ఖన్నా.. ఘాటుగా ఫొటోలు
    6/11
    ముఖ్యంగా 2021లో మూడు తమిళ సినిమాలు చేయగా ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇక విజయ్ దేవరకొండ తో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా కొంత నిరాశ పరిచింది.

    Rashi Khanna: పరువాల విందులో హద్దులు చెరిపేస్తున్న రాశీ ఖన్నా.. ఘాటుగా ఫొటోలు
    7/11
    వీలైనంత వరకు రాశి ఖన్నా ప్రతి క్యారెక్టర్ లో కూడా తన టాలెంట్ ను బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తోంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం రాశికన్నా కెరీర్ ను గట్టిగానే దెబ్బకొట్టాయి. 
    Rashi Khanna: పరువాల విందులో హద్దులు చెరిపేస్తున్న రాశీ ఖన్నా.. ఘాటుగా ఫొటోలు
    8/11
    ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది. అంతేకాకుండా మధ్యలో కొన్ని మలయాళం సినిమాలు కూడా చేసింది. 
    Rashi Khanna: పరువాల విందులో హద్దులు చెరిపేస్తున్న రాశీ ఖన్నా.. ఘాటుగా ఫొటోలు
    9/11
     ఇక రాశి ఖన్నా చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి కూడా నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా కనిపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఆమె పెద్దగా గ్యాప్ తీసుకున్నది లేదు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X