Rashmika Mandanna: 'మూడ్'లో ఉన్నానన్న రష్మిక మందన్నా.. బోర్ కొట్టదంటూ పోస్ట్

    By Chetupelli Sanjivkumar
    | Published: Sunday, October 30, 2022, 12:55 [IST]
    Rashmika Mandanna: 'మూడ్'లో ఉన్నానన్న రష్మిక మందన్నా.. బోర్ కొట్టదంటూ పోస్ట్
    1/14
    రష్మిక మందన్నా తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు ''మార్చాలి.. ఎమో నాకు తెలియదు. కానీ, ఎప్పుడూ బోర్ కొట్టదు'' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
    రష్మిక మందన్నా తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు ''మార్చాలి.. ఎమో నాకు తెలియదు. కానీ, ఎప్పుడూ బోర్...
    Courtesy: https://www.instagram.com/p/CkTDDLJJBIf/
    Rashmika Mandanna: 'మూడ్'లో ఉన్నానన్న రష్మిక మందన్నా.. బోర్ కొట్టదంటూ పోస్ట్
    2/14
    మూడ్ అని క్యాప్షన్ ఇచ్చిన ఫొటోలే కాకుండా చెక్స్ డిజైన్ గల పొట్టి దుస్తులు ధరించి బీచ్ లో సందడి చేసింది. ఆ డ్రెస్ ఒకవైపు జారుతూ రష్మిక షోల్డర్ అందాలను ప్రదర్శించింది. 
    మూడ్ అని క్యాప్షన్ ఇచ్చిన ఫొటోలే కాకుండా చెక్స్ డిజైన్ గల పొట్టి దుస్తులు ధరించి బీచ్ లో సందడి...
    Courtesy: https://www.instagram.com/p/CkTDDLJJBIf/
    Rashmika Mandanna: 'మూడ్'లో ఉన్నానన్న రష్మిక మందన్నా.. బోర్ కొట్టదంటూ పోస్ట్
    3/14
    రష్మిక మందన్నా తాజాగా మరి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌస్ తో చీరలో మోస్ట్ గ్లామరస్ గా కనిపించిన రష్మిక ''మూడ్'' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోల్లో క్యూట్ గా నవ్వుతూ మెస్మరైజ్ చేసింది.
    రష్మిక మందన్నా తాజాగా మరి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌస్ తో చీరలో మోస్ట్...
    Courtesy: https://www.instagram.com/p/CkTDDLJJBIf/
    Rashmika Mandanna: 'మూడ్'లో ఉన్నానన్న రష్మిక మందన్నా.. బోర్ కొట్టదంటూ పోస్ట్
    4/14
    రష్మిక మందన్నా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు గ్లామరస్ అందాలతో కూడా ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆమె సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, వెకేషన్ టూర్ పిక్స్, ప్రమోషన్ పోస్టర్స్ కు విపరీతమైన క్రేజ్ వస్తోంది. 
    రష్మిక మందన్నా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు గ్లామరస్ అందాలతో కూడా ఎంతగానో ఆకట్టుకునే...
    Courtesy: https://www.instagram.com/p/CkTDDLJJBIf/
    Rashmika Mandanna: 'మూడ్'లో ఉన్నానన్న రష్మిక మందన్నా.. బోర్ కొట్టదంటూ పోస్ట్
    5/14
    కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ సరసన ద్విభాషా చిత్రంగా రానున్న వారీసు (వారసుడు) చిత్రంలో రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. 
    కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ సరసన ద్విభాషా చిత్రంగా రానున్న వారీసు (వారసుడు) చిత్రంలో...
    Courtesy: https://www.instagram.com/p/CkTDDLJJBIf/
    Rashmika Mandanna: 'మూడ్'లో ఉన్నానన్న రష్మిక మందన్నా.. బోర్ కొట్టదంటూ పోస్ట్
    6/14
    గుడ్ బై చిత్రంలో అమితాబ్ బచ్చన్ కు కూతురిగా కనిపించడమే కాకుండా డీ గ్లామర్ లుక్ లో అలరించనునంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇదే కాకుండా బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడిగా మిషన్ మజ్ను సినిమాలో నటిస్తోంది. 
    గుడ్ బై చిత్రంలో అమితాబ్ బచ్చన్ కు కూతురిగా కనిపించడమే కాకుండా డీ గ్లామర్ లుక్ లో అలరించనునంది...
    Courtesy: https://www.instagram.com/p/CkTDDLJJBIf/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X