twitter
    bredcrumb

    Rashmika Mandanna: శ్రీవల్లి పరువాల జాతర.. హాట్ షోతో సెగలు రేపుతోన్న హీరోయిన్

    By Pichuka Manoj Kumar
    | Published: Monday, October 10, 2022, 13:36 [IST]
    Tollywood Heroine Rashmika Mandanna Very Active in Social Media. Now She Shared Hot Selfie in Her Instagram. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ సెల్పీని షేర్ చేసింది. అది వైరల్ అయిపోయింది.
    Rashmika Mandanna: శ్రీవల్లి పరువాల జాతర.. హాట్ షోతో సెగలు రేపుతోన్న హీరోయిన్
    1/10
    ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. అయితే, అందులో ఒకరిద్దరు మాత్రమే స్టార్లుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రష్మిక మందన్నా. 
    Rashmika Mandanna: శ్రీవల్లి పరువాల జాతర.. హాట్ షోతో సెగలు రేపుతోన్న హీరోయిన్
    2/10
    పేరుకు కన్నడ అమ్మాయే అయినా రష్మిక మందన్నా తెలుగులో స్టార్‌గా ఎదిగిపోయిన ఈ భామ.. ఫాలోయింగ్‌ను, డిమాండ్‌ను మాత్రం భారీగా పెంచుకుంది. ఫలితంగా వరుసగా సినిమాలను చేస్తూ సత్తా చాటుతోంది. 
    Rashmika Mandanna: శ్రీవల్లి పరువాల జాతర.. హాట్ షోతో సెగలు రేపుతోన్న హీరోయిన్
    3/10
    ‘కిర్రాక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే  హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘ఛలో’ అనే మూవీతో వచ్చింది. 
    Rashmika Mandanna: శ్రీవల్లి పరువాల జాతర.. హాట్ షోతో సెగలు రేపుతోన్న హీరోయిన్
    4/10
    నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న తర్వాత రష్మిక మందన్నా తెలుగులో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ‘ఛలో’తో పాటు ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘పుష్ప’ వంటి భారీ విజయాలను అందుకుంది. 
    Rashmika Mandanna: శ్రీవల్లి పరువాల జాతర.. హాట్ షోతో సెగలు రేపుతోన్న హీరోయిన్
    5/10
    స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాకు మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మిక‌కు స్టార్‌డమ్‌తో పాటు ఫాలోయింగ్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటూ వచ్చింది.
    Rashmika Mandanna: శ్రీవల్లి పరువాల జాతర.. హాట్ షోతో సెగలు రేపుతోన్న హీరోయిన్
    6/10
    ఈ ఏడాది రష్మిక మందన్నా చేసిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే మూవీ ఫ్లాప్ అయింది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘పుష్ప 2’ మూవీ చేయనుంది. అలాగే, ‘మిష‌న్ మ‌జ్ను’ మూవీతో బాలీవుడ్ ఎంటర్ అవుతోంది. అలాగే, రణ్‌బీర్ కపూర్‌తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ‘యానిమల్’ మూవీలోనూ భాగమైంది.
    Rashmika Mandanna: శ్రీవల్లి పరువాల జాతర.. హాట్ షోతో సెగలు రేపుతోన్న హీరోయిన్
    7/10
    కొద్ది రోజుల క్రితమే రష్మిక మందన్నా ‘సీతా రామం’ అనే సినిమా చేసింది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా చేశాడు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆమె మరోసారి సక్సెస్ బాట పట్టింది. అలాగే, అమితాబ్‌తో కలిసి రష్మిక నటించిన ‘గుడ్‌బై’ మూవీ తాజాగా విడుదలైంది. 
    Rashmika Mandanna: శ్రీవల్లి పరువాల జాతర.. హాట్ షోతో సెగలు రేపుతోన్న హీరోయిన్
    8/10
    దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో సందడి చేస్తోన్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది.
    Rashmika Mandanna: శ్రీవల్లి పరువాల జాతర.. హాట్ షోతో సెగలు రేపుతోన్న హీరోయిన్
    9/10
    రష్మిక మందన్నా సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక ఎక్కువగా షేర్ చేస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X