twitter
    bredcrumb

    Madhubala వయసు పెరిగినా అందం తరగని రోజా.. మధుబాల లేటేస్ ఫోటోలు వైరల్

    By Rajababu A
    | Updated: Tuesday, November 22, 2022, 18:01 [IST]
    Madhubala వయసు పెరిగినా అందం తరగని రోజా.. మధుబాల లేటేస్  ఫోటోలు  వైరల్
    1/8
    బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌తో కలిసి పూల్ ఔర్ కాంటే చిత్రంలో నటించి హాట్ హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన రోజా సినిమాతో మధుబాల దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 
    Madhubala వయసు పెరిగినా అందం తరగని రోజా.. మధుబాల లేటేస్  ఫోటోలు  వైరల్
    2/8
    Madhubala వయసు పెరిగినా అందం తరగని రోజా.. మధుబాల లేటేస్  ఫోటోలు  వైరల్
    3/8
    అక్షయ్ కుమార్, ఇతర తమిళ చిత్రాలు నచ్చాయి. నాకు ఇలాంటి చిత్రాలే చేయాలి.. అలాంటి పాత్రలే చేయాలి అనే ఆలోచనలేదు. మంచి కథ, రోల్ నా వద్దకు వస్తే..  దానిని ఎంచుకొంటున్నాను. మణికర్ణిక,  పద్మావత్ లాంటి సినిమాల్లో నటించే అవకాశం వస్తే బాగుండేదని అనుకొంటాను అని మధుబాల  తెలిపారు.  
    Madhubala వయసు పెరిగినా అందం తరగని రోజా.. మధుబాల లేటేస్  ఫోటోలు  వైరల్
    4/8
    మణిరత్నం మూవీ రోజా మంచి గుర్తింపు తెచ్చింది. చిన్న చిన్న ఆశ పాట కారణంగా ఈ తరం చిన్నపిల్లలకు కూడా నేను తెలుసు. అందంతా ఏఆర్ రెహ్మన్ వల్లే సాధ్యమైంది. జెంటిల్మన్, అల్లరి ప్రియుడు, యోధ, అన్నయ్య, పూల్ ఔర్ కాంటే చిత్రాలు నాకు పాపులారిటీ తెచ్చాయి. గోవిందాతో చేసిన హాత్ కడి అంటే నాకు ఇష్టం.
    Madhubala వయసు పెరిగినా అందం తరగని రోజా.. మధుబాల లేటేస్  ఫోటోలు  వైరల్
    5/8
     నేను ఇటీవల ఆదిత్య మీనన్‌తో గేమ్ ఆన్ అనే సినిమాలో నటించాను. దయానంద్ ఈ సినిమాకు  దర్శకుడు. కథ అద్బుతంగా ఉంటుంది. కథ నచ్చితే ఏ భాషలోనైనా చేస్తాను అని మధుబాల అన్నారు. ప్రస్తుతం భాషను ఎవరు పట్టించుకోవడం లేదు అని మధుబాల అన్నారు. 
    Madhubala వయసు పెరిగినా అందం తరగని రోజా.. మధుబాల లేటేస్  ఫోటోలు  వైరల్
    6/8
    నా కెరీర్ ఆరంభంలో అంటే.. 90 నుంచి 99 వరకు నేను చాలా భాషల్లో సినిమాలు చేశాను. నేను తెలుగు కానీ, ఇతర ఏ ఒక్క భాషకు పరిమితం కాలేదు. నాకు అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి. దాంతో ఒక్క భాషకు సంబంధించిన నటి అనే ముద్ర పడలేదు అని మధు బాల అన్నారు. 
    Madhubala వయసు పెరిగినా అందం తరగని రోజా.. మధుబాల లేటేస్  ఫోటోలు  వైరల్
    7/8
    నాకు కామిక్ టైమింగ్ ఎక్కువ. ఇప్పటి వరకు నాకు అలాంటి పాత్రలు రాలేదు. ప్రేమదేశం సినిమాలో ఫన్నీ కంటెంట్ ఉంటుంది. తమిళంలో లక్ష్మీ, శాంతితో కలిసి స్వీట్  కారం కాఫీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. ఈ వెబ్ సిరీస్‌లో నా క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. సెట్లో నా ఫెర్పార్మెన్స్ చూసి.. నీ కామిక్ టైమింగ్ చాలా బాగుందని కామెంట్ చేశారు. ప్రాపర్ కామెడీ సినిమా ఆఫర్ వస్తే చేయాలని ఉంది అని మధుబాల తెలిపారు. 
    Madhubala వయసు పెరిగినా అందం తరగని రోజా.. మధుబాల లేటేస్  ఫోటోలు  వైరల్
    8/8
    తెలుగులో జెంటిల్మన్, ఆవేశం, అల్లరి  ప్రియుడు, పుట్టినిల్లా? మెట్టినిల్లా? చిలక్కొట్టుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగా..వివాహం చేసుకొని సినిమా  పరిశ్రమకు దూరంగా ఉన్నారు.  తాజాగా ప్రేమదేశం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X